Song Details
Lyrics
తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది తానే వెతుకుతోందే దొరికినట్టే ఉన్నది అయినా చెయ్యి చాసి అందుకోకున్నది రమ్మంటున్నా... పొమ్మంటున్నా... వస్తూ ఉన్నా... వచ్చేస్తున్నా... ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి గుండెలో ఇదేమిటో కొండత ఈ భారం ఉండనీదు ఊరికే ఏచోట ఈ నిమిషం వింటున్నావా... నా మౌనాన్ని... ఏమో ఏమో... చెబుతూ ఉంది... ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి కరిగిపోతూ ఉన్నది ఇన్నాళ్ల ఈ దూరం కదలిపోను అన్నది కలలాంటి ఈ సత్యం నా లోకంలో - నా లోకంలో అన్నీ ఉన్నా - అన్నీ ఉన్నా ఏదో లోపం నువ్వేనేమో ఆ పై దూరం ఏం లేకున్నా సందేహంలో ఉన్నానేమో ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
Lyrics sourced from public databases. May contain errors.