MovieGQ

Rechhipodham Brother

F2 - Fun and Frustration (2019) · Track 1 of 6

Song Details

Lyrics

హే క్రికెట్ ఆడే బంతికి రెస్టే దొరికినట్టు ఉందిరో 1947 ఆగస్ట్ 15 ని నేడే చూసినట్టు ఉందిరో దంచి దంచి ఉన్న రోలుకి గేపే చిక్కినట్టు ఉందిరో వదిలేసి వైఫ్ ని సరికొత్త లైఫ్ ని చూసి ఎన్నాళ్ళయిందిరో ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి ఫ్రీడమ్ చేతికందిందిరో పుట్టెడు తట్టెడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమయ్యిందిరో రెచ్చిపోదాం బ్రదర్ పార్టీ లెక్క మస్తుగుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్ (2) హల్లో అంటు గంట గంటకి సెల్లె మోగు మాటి మాటికి నువ్వు ఎక్కడున్నవంటు నీ పక్కనెవ్వరంటు చస్తాం వీళ్ళకొచ్చే డౌట్ కి కాజ్ ఎ చెప్పాలి లేటుకి కాళ్ళే పట్టాలి నైట్ కి గుచ్చేటి చూపురో సెర్చింగ్ ఆప్ రో పాస్వర్డ్ మార్చాలి ఫోన్ కి లేసర్ స్కానర్ ఎక్స్-రే ఒక్కటయ్యి అలి గా పుట్టింది చూడరో చీటికి మాటికి సూటిగా అలుగుతారు అంతకన్న ఆయుధాలు వాడరు రెచ్చిపోదాం బ్రదర్ పార్టీ లెక్క మస్తుగుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్ బై బై ఇంట్లో వంటకి టేస్టే చూపుదాం నోటికి ఇల్లాలి తిట్లకి హీటైన బుర్రకి థాయ్ మసాజ్ చెయ్యి బాడీ కి ఆర్గ్యు చేసి ఉన్న గొంతుని పెగ్గే వేసి చల్ల బడని తేలేటి ఒల్లుని పేలేటి కళ్ళని దేఖో కంటబడ్డ ఫిగర్ ని క్లీనర్ డ్రైవర్ ఓనర్ నీకు నువ్వే బండికి స్పీడునే పెంచరో పెళ్ళమో గొళ్ళెమో లేని ఓ ధీవిలో కాలు మీద కాలు వేసి బతకరో రెచ్చిపోదాం బ్రదర్ పార్టీ లెక్క మస్తుగుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్ (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from F2 - Fun and Frustration

See All