MovieGQ

Colourful Chilaka

Express Raja (2016) · Track 2 of 4

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

హే కాట్టుకెట్టిన కళ్ళను జుస్తే కైటు లాగ ఎగిరెను మనసే అయ్యబాబోయ్ ఇంతందంగా ఎట్టా పుట్టవే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగ తుల్లెను వయసే తస్సదియ్య గుండెల్లోన మంటే పెట్టావే అరె కలర్ఫుల్ చిలకా నీదే కలర్ఫుల్ నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరె కలర్ఫుల్ చిలకా నీదే కలర్ఫుల్ నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అందాల మోనాలిసా ఆ పెయింటింగ్ నేనూ చూశా అరె ఆ సోయగం నీ ముందర ఏ మూలకోస్తాదే భూగోళమంతా తిరిగా అరె గూగుల్ మొత్తం వెతికా ఇన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడ్లేదే పాలపుంతకి ప్రాణం వస్తే పాలపిట్టకి పరికిని వేస్తే జాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటాదే అరె కలర్ఫుల్ చిలకా నీదే కలర్ఫుల్ నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరె కలర్ఫుల్ చిలకా నీదే కలర్ఫుల్ నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా నువ్వేమో చాలా గ్రేటు నీ చిరునవ్వుకెడితే రేటు అరె బాహుబలి బుకింగ్ లా కొట్టేసుకుంటారే నువ్వుగాని పెడితే పార్టీ అరె నీకింక ఉండదు పోటీ నీ సొగసుకె దాసోహమై జేజేలు కొడతారే న్యూటన్ ఏమో మళ్ళీ పుడితే ఇంతందం కంట్లో పడితే భూమికన్నా మించిన గ్రావిటీ నీకే అంటాడే అరె కలర్ఫుల్ చిలకా నీదే కలర్ఫుల్ నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరె కలర్ఫుల్ చిలకా నీదే కలర్ఫుల్ నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Express Raja

See All