Song Details
Lyrics
పల్లవి: మధుర యాతన ముదిరిపోయిన చినుకు రాగాన చిలిపి తాళాన నీటి ఊయలలో ఊగనీ ప్రాయం వేడి ఊహలతో ఆడనీ గేయం పెదవి కలగలిపే తరుణాన చరణం: 1 శృతులు మించిన జతులు పెంచిన వయసులో ఉన్నా వరదలౌతున్నా ఘాటు కౌగిలితో ఆదుకో అందం చాటు తేనెలతో తీరనీ దాహం చినుకు సెగ రగిలే తడిలోన చరణం: 2 తదిమ్ తానన తధం సాగిన పడుచు థిల్లాన పలికెనీవాన నీటిగాలులతో చెమట లారేనా తీపి తేమలతో తపన తీరేనా మెరుపు కనుగీటే పరువాన
Lyrics sourced from public databases. May contain errors.