MovieGQ

Edalo Tholi Valape

Erra Gulabeelu (1979) · Track 3 of 3

Song Details

Lyrics

లలలలల లా... ఎదలో తొలి వలపే విరహం జత కలిసే మధురం ఆ తలపే నీ పిలుపే... ఎదలో తొలి వలపే విరహం జత కలిసే మధురం ఆ తలపే నీ పిలుపే... ఎదలో తొలి వలపే రోజాలతో పూజించనీ విరి తెనెలే నను తాగనీ నా యవ్వనం పులకించనీ అనురాగమే పలికించనీ కలగన్నదీ నిజమైనదీ కధలే నడిపిందీ... ఎదలో తొలి వలపే విరహం జత కలిసే మధురం ఆ తలపే నీ పిలుపే... ఎదలో తొలి వలపే పయనించనా నీ బాటలో మురిపించనా నా ప్రేమలో ఈ కమ్మనీ తొలి రేయిని కొనసాగనీ మన జంటనీ మోహాలలో మన ఊహలే సాగే చేలరేగే... ఎదలో తొలి వలపే విరహం జత కలిసే మధురం ఆ తలపే నీ పిలుపే... ఎదలో తొలి వలపే విరహం జత కలిసే మధురం ఆ తలపే నీ పిలుపే... ఎదలో తొలి వలపే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Erra Gulabeelu

See All