Song Details
Lyrics
నీ పేరు తలచినా చాలు … నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచినా చాలు ఏమి మురళి అది ఏమి రవళిరా … ఏమి మురళి అది ఏమి రవళిరా పాట వినగ ప్రాణాలు కదలురా ఏమి మురళి అది ఏమీ రవళిరా పాట వినగ ప్రాణాలు కదలురా మురళీధరా నీ స్వరలహరులలో మరణమైనా మధురమురా నీ పేరు తలచినా చాలు వెదురు పొదలలో తిరిగి తిరిగి నీ పదపల్లవములు కందిపోయెనా వెదురు పొదలలో తిరిగీ తిరిగి నీ పదపల్లవములు కందిపోయెనా ఎదపానుపుపై పవళించరా నా పొదిగిన కౌగిట పులకించరా నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచినా చాలు గోపాలా..!నందబాలా! నవమంజుల మురళీలోలా! మృదు సమీర సంచిత మనోజ్ఞ కుంతల నమాల పల్లవ జాలా కృష్ణా ..! నీ పేరు తలచినా చాలు ఏమి పిలుపు అది ఏమి పిలుపు బృందానికుంజముల పూలు పూచి శరబిందుచంద్రికల చేయిచాచి తరుణాంతరంగమున దాగిదాగి చెలి అందెలందు చెలరేగి రేగి నను తొందరించెరా………తొలకరించెరా తొందరించెరా తొలకరించెరా వలపు జల్లుగా పలుకరించెరా చల్లని రమణి చల్లని ఉల్లము అల్లన ఝల్లన పరవశించెరా… కృష్ణా …. నీ పేరు తలచినా చాలు…
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Eka Veera
See AllVandanamu Janani Bhavani (Padyam)
Ghantasala
Kanipettagalava Maguva Kallaku Ganthalu Kadite
P. Susheela
Ye Parijathammu leeyagalano Sakhi
S.P. Balasubrahmanyam
Thotalo Naa Raju Tongi Chusenu Naadu
P. Susheela, Ghantasala
Neevuleni Tholi Rathiri
Ghantasala
Yedhuru Chuchina Valapu Thotalu
P. Susheela
Oune Cheliya Sarisaree
P. Susheela
Prathi Rathri Vasantha Rathri
S.P. Balasubrahmanyam, Ghantasala
Yentha Dooramu Adhi Yentha Dooramu
S.P. Balasubrahmanyam, P. Susheela
Letha Vayasu Kulikindhoy
S.P. Balasubrahmanyam, B. Vasantha
Kanudhammulanu Moosi Kalaganti (Padyam)
Ghantasala
Kaluva Poola Chentha cheri
S.P. Balasubrahmanyam
Oka Deepam Veligindhi
P. Susheela, Ghantasala
Sriraja Gopabala (Bhama Kalapam)
P. Susheela, Madhavapeddi Satyam
Asatho Maa Sadgamaya (Slokam)
Ghantasala
Chepa Kannula Chinnadhi
-