MovieGQ

Nene Nanine

Eega (2012) · Track 1 of 5

Song Details

Music Director
Lyricist

Lyrics

నేనే నాని నే, నే నీ నాని నే పోనే పోనీనే నీడై ఉన్నానే అరె అరె అరె అరె ఓ అరె అరె అరె అరె ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి కలలకు రెక్కలు తొడిగించి అరె అరె అరె అరె ఓ అరె అరె అరె అరె ఓ కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ అరె అరె అరె అరె ఓ మాటల్లొ ముత్యాలే దాచేసినా చిరునవ్వు కాస్తైనా ఉలికించవా కోపం అయినా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ అరె అరె అరె అరె ఓ నా భాషలో రెండే వర్ణాలనీ నాకింక నీ పేరే జపమవుననీ బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ అరె అరె అరె అరె ఓ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Eega

See All