MovieGQ

Andhamemo

Don Seenu (2010) · Track 5 of 6

Song Details

Lyrics

అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు తళుకు బెళుకు తామరాకు తడిమి చూస్తే తమలపాకు ఇన్ని ఉండి అందక పోతే మహా చిరాకు ఎహే చిరాకు చెడ్డ చిరాకు చాకులా చెలరేగ మాకు మీద మీదకి దూకమాకు లంగరేసి లాగ మాకు సందు చూసి దువ్వమాకు నేను వచ్చి అల్లుకుపోతా నువ్వు రామాకు అహ రామాకు ఇటు రామాకు బంగారు పిట్ట వంపుల పుట్ట సొంపుల చిట్టా చూస్తూ ఉంటే నోరూరే చీమల పుట్ట చంపకు ఇట్టా ముద్దుల పట్టా కావాలంటే లేజారే అమ్మాయి అమ్మాయి అయస్కాంతం మింగావే గుప్పెడు గుండెను పట్టుకు లాగావే అల్లాడే పిల్లాడే మిర్చిలా ఉందే మెంటర్ ఉంటే కి మాటలు పెట్టాడే దిమ్మతిరిగి బొమ్మడి పోయే నా దిమ్మకు దిం దిమ్మకు ధం ధమ్మకు ధమ్మకు అత్తరు బుడ్డీ చుక్కల మిడ్డీ చక్కర వడ్డీ చూడాలంటే నాతో రా బుగ్గలు నొక్కి సిగ్గులు తొక్కి ఉక్కిరి బిక్కిరి చేయాలంటే నాతో దా దా ధా కన్నేసి వచ్చాడే పిన్నీసు గుచ్చాడు ఎక్కడి వక్కడ తక్కెడ వేసేడే నక్కేదో తొక్కావే లక్కీగా దక్కానే ఎప్పటికప్పుడు తప్పుకు పోతావే వీడే స్పీడు చూస్తూవుంటే లవ్ ఎటాక్ హ లవ్ అటాక్ అబ్బాబ్బా లవ్ ఎటాకు అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు తళుకు బెళుకు తామరాకు తడిమి చూస్తే తమలపాకు ఇన్ని ఉండి అందక పోతే మహా చిరాకు ఎహే చిరాకు చెడ్డ చిరాకు చాకులా చెలరేగ మాకు మీద మీదకి దూకమాకు లంగరేసి లాగ మాకు నీకు నాకు లింకువుందని బయట తళుకు బయట తళుకు బయట తళుకు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Don Seenu

See All