Song Details
Lyrics
గం గం గం గం గం గం గణేశ గౌరీ తనయా సర్వేశ హే రంబ విగ్న వినాశ జన మానస నిత్య నివాస నీ ప్రేమ మాకు బరోస గం గం గం గం గం గం గణేశ గౌరీ తనయా సర్వేశ హే రంబ విగ్న వినాశ నమో నమామి వక్ర తుండ నువ్వే మా గుండె నిండా నువ్వే మా అండా దండా నీ అభయం ఆకు పచ్చ జెండా తోలి పూజల పూల దండ నీ మెళ్ళో వేసుకుంటాం గన నాథుడ గణపతి బప్పా మోరియా హే మంగళ మూర్తి మోరియా హే గణపతి బప్పా మోరియా హే మోరియా హే మోరియా గణపతి బప్పా మోరియా హే మంగళ మూర్తి మోరియా హే గణపతి బప్పా మోరియా హే మోరియా హే మోరియా గం గం గం గం గం గం గణేశ గౌరీ తనయా సర్వేశ హే రంబ విగ్న వినాశ జన మానస నిత్య నివాస నీ ప్రేమ మాకు బరోస గారికైనా చాలంటావు నీ పూజకి ఉండ్రాల్లె విందు అంటావు ఏ నాటకీ సరితూగే కొడుకయ్యావు శివ మూర్తికి సంతృప్తిని బొందిన్చావు మా జగతికి ప్రబోదె గ్రేట్ అంట మాలోని ప్రాణం అంతా చిట్టేలుకై నీ చెంత శరనంటుందిరా హే ఖ ఎందుకంట ఈ వచ్చి పోయే తంటా ఎన్నడూ నువ్వే మాతో కొలువుండరా గం గం గం గం గం గం గణేశ గౌరీ తనయా సర్వేశ హే రంబ విగ్న వినాశ జన మానస నిత్య నివాస నీ ప్రేమ మాకు బరోస నమో నమామి వక్ర తుండ నువ్వే మా గుండె నిండా నువ్వే మా అండా దండా నీ అభయం ఆకు పచ్చ జెండా తోలి పూజల పూల దండ నీ మెళ్ళో వేసుకుంటాం గన నాథుడ గణపతి బప్పా మోరియా హే మంగళ మూర్తి మోరియా హే గణపతి బప్పా మోరియా హే మోరియా హే మోరియా గణపతి బప్పా మోరియా హే మంగళ మూర్తి మోరియా హే గణపతి బప్పా మోరియా హే మోరియా హే మోరియా
Lyrics sourced from public databases. May contain errors.