MovieGQ

Challa Galiki

Dhum (2003) · Track 1 of 8 · 5:01

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ చందమామ కి చెప్పాలని ఉంది సరసకు రావేలా? వింతలు చూపి పులకింతలు రేపి మురిపించె కలని తోడుగా ఉంది మనసంతా నిండి నడిపించే జతని నువ్వున్నది నాకోసం నేనే నీ కోసం లా నిలిచే ఈ మనప్రేమ లో నువు లేని ప్రతి నిమిషం ఎదలొ ఒక గాయం లా కరిగే కన్నీటి లా మనసున ఇంద్రజాలమే ఈ ప్రేమ పరువపు పూల వానలే ఇరువురి వలపు వన్తెనె ఈ ప్రేమ సకలం ప్రేమ సొంతమే i love u i love u i love u i love u నిదురన్టు మటుమాయం కుదురన్టూ కరువె ప్రతి గమకం సంగీతమే ప్రతి ఊహ ఒక కావ్యం ప్రతి ఊసు మైకం ప్రతి చూపు పులకింతలె చెదరని ఇంద్రధనుసు లే ఈ ప్రేమ తొలకరి వాన జల్లులే కరగని పండు వెన్నెలే ఈ ప్రేమ కలిగిన వేళ హాయిలె

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dhum

See All