MovieGQ

Nee Madhi Challaga

Dhanama Dhaivama (1973) · Track 5 of 11

Song Details

Lyrics

నీ మది చల్లగా... స్వామీ నిదురపో దేవుని నీడలో... వేదన మరచిపో... నీ మది చల్లగా... ఏ సిరులెందుకు?... ఏ నిధులెందుకు? ఏ సౌఖ్యములెందుకు?... ఆత్మశాంతి లేనిదే.. మనిషి బ్రతుకు నరకమౌను... మనసు తనది కానిదే... నీ మది చల్లగా... స్వామీ నిదురపో దేవుని నీడలో... వేదన మరచిపో... నీ మది చల్లగా... చీకటి ముసిరినా?... వేకువ ఆగునా? ఏ విధి మారినా... దైవం మారునా? కలిమిలోన లేమిలోన... పరమాత్ముని తలచుకో... నీ మది చల్లగా... స్వామీ నిదురపో దేవుని నీడలో... వేదన మరచిపో... నీ మది చల్లగా... జానకి సహనము... రాముని సుగుణము ఏ యుగమైనను నిలచె ఆదర్శము వారి దారిలోన నడచువారి జన్మ ధన్యము... నీ మది చల్లగా... స్వామీ నిదురపో దేవుని నీడలో... వేదన మరచిపో... నీ మది చల్లగా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dhanama Dhaivama

See All