Song Details
Lyrics
పల్లవి: తెలిసెనులే ప్రియ రసికా నీ నులి వేడి కౌగిలి అలరింతలు నీ నును వాడి చూపుల చమరింతలు తెలిసెనులే ప్రియ రసికా... తెలిసెనులే ప్రియ రసికా చరణం: 1 ముసుగెంతుకే.. చంద్రముఖి అన్నావు జాగెందుకే.. ప్రాణసఖీ అన్నావు చెంపలు వలదన్నా .... అధరం.. ఆ... అన్నా చెంపలు వలదన్నా .... అధరం.. ఆ... అన్నా చెంగుమాటున చేరి ... చెంగుమాటున చేరి... చిలిపిగ నవ్వేవు తెలిసెనులే ప్రియ రసికా... తెలిసెనులే ప్రియ రసికా చరణం: 2 తెలిసెనులే ప్రియ రసికా నీ నులి వేడి కౌగిలి అలరింతలు నీ నును వాడి చూపుల చమరింతలు తెలిసెనులే ప్రియ రసికా... వెన్నముద్దల రుచి ఎగిరి రేపల్లెలో పెరిగితివంట కన్నెముద్దుల రుచి మరిగి బృందావనిలో తిరిగితివంట చేరని గోపిక లేదంటా ... దూరని లోగిలి లేదంటా చెలువుల పైనే కాదమ్మా.. వలవల పైన మోజంటా ఆ ఈ పరమాతుని లీలా రూపం ఎరిగినవారు ఎవరంటా తెలిసెనులే ప్రియ రసికా నీ నులి వేడి కౌగిలి అలరింతలు నీ నును వాడి చూపుల చమరింతలు తెలిసెనులే ప్రియ రసికా...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Dhana Veera Soora Karna
See AllChitram Bhalare Vichitram
S.P. Balasubrahmanyam, P. Susheela
Idhira Dora Madhira
S. Janaki
Vijayeebhava Dhigvijayeebhava
S.P. Balasubrahmanyam, G. Anand
Rara Itu Rara Rasika
S. Janaki
Jabili Kante Challanidhi
P. Susheela, S. Janaki
Ye Thalli Ninnugannadho
P. Susheela
Anna Devudu Ledanna
S. Janaki
Yela Santhapamu Mari Nee
V. Ramakrishna
Kalagantino Swamy Kalagantini
Madhavapeddi Ramesh, P. Susheela
Jayathi Ravirudhaya (Padyam)
-
Dharuni Rajyasampadha (Padyam)
-
Kuruvruddul Guruvruddha (Padyam)
-
Yekkadinundi Rakayita (Padyam)
-
Bava Yeppudu Vachitheevu (Padyam)
-
Kourava Pandavul (Padyam)
-
Mundhuga Vachitheevu (Padyam)
-
Aayudhamun Dharimpa (Padyam)
-
Nandakumara Yuddhamun (Padyam)
-
Aalunu Biddaledva (Padyam)
-
Oka Dhurmargudu (Padyam)
-
Nidhuravovuchutivo (Padyam)
-
Kurupathi Pendhodal (Padyam)
-
Aalamulona Nee (Padyam)
-
Paaladu Ganga Kouravula (Padyam)
-
Ainanu Poyiravalayu (Padyam)
-
Srikrishna Yadhubhushana (Padyam)
-
Thammuni Kodukulu (Padyam)
-
Thanayula Vinichedhavo (Padyam)
-
Chelliyo Chellako Thamaku (Padyam)
-
Alugutaye Yerumgani (Padyam)
-
Jandapai Kapiraju (Padyam)
-
Santhosambuna Sandhiseyudhure (Padyam)
-
Samaramu Seyare (Padyam)
-
Jayathi Jananandha (Padyam)
-
Anchithulaina Bandhugula (Padyam)
-
Yesathi Vahnilona (Padyam)
-
Soothuni Chethikim (Padyam)
-
Kamamuchethagani (Padyam)
-
Vandhaaru Bhaktha Mandharam (Padyam)
-
Sri Vaikunta Nivasaya (Padyam)
-
Ranamuna Rudrugelchina (Padyam)
-
Udhayadhri Charu Chamara (Padyam)
-
Pattapagalinti (Padyam)
-
Yemoola Dhageno (Padyam)
-