MovieGQ

O Lilly

Dhammu (2012) · Track 1 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఎక్కడ ఎక్కడ ఎక్కడ చూడని ఎత్తులు ఎత్తులు సొత్తులు సొత్తులు మచ్చిక చేసిన మత్తలుపోయేడి గుమ్మడి కాయల గుత్తులు గుత్తులు క్రేజీ... క్రేజీ ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి - బుల్లీ బుల్లీ ఈడులోన లేడిగాగ చెల్లి - బుల్లీ బుల్ బుల్ బుల్లీ నువ్వే సిల్లీ నవ్వే చల్లి వెళ్ళొద్దే నన్నే గిల్లి కత్తిలాంటి నిన్ను చూసి గుండెలోన కొతపుట్టి క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ బెత్తెడంత నడుము చూసి బారెడంత మత్తు పుట్టి క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి - బుల్లీ బుల్లీ ఈడులోన లేడిగాగ చెల్లి - బుల్లీ బుల్ బుల్ బుల్లీ టాప్ యాంగిల్ లో తాట తీసేశావే లోయాంగిల్ లో లొల్లి పుట్టించావే సైడ్ యాంగిల్ లో సావగొట్టేశావే బాక్ యాంగిల్ లో కేక పెట్టించావే టాప్ యాంగిల్ లో తాట తీసేశావే లోయాంగిల్ లో లొల్లి పుట్టించావే సైడ్ యాంగిల్ లో సావగొట్టేశావే బాక్ యాంగిల్ లో కేక పెట్టించావే ఏ యాంగిల్ లో నెైన ఏంజెల్ నువ్వేనే నాలైఫ్ కే కొత్త యాంగిల్ చుపావే... మేజరెైన నిన్ను చూసి రోజు రోజు రాజుకుంది క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ రేజరంటి సోకుతగిలి కేజి కేజి పొంగుతోంది క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఓ లిల్లీ ఓ లిల్లీ ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి - బుల్లీ బుల్లీ ఈడులోన లేడిగాగ చెల్లి - బుల్లీ బుల్ బుల్ బుల్లీ బ్లూ జీన్స్ తో బుర్ర నమిలేసావే రెడ్ జాకెట్ తో రెచ్చగొట్టేశావే వైలెట్ టాటూతో ఉతికేశావే ఆరెంజ్ చున్నీతో ఆరేసావే బ్లూ జీన్స్ తో బుర్ర నమిలేసావే రెడ్ జాకెట్ తో రెచ్చగొట్టేశావే వైలెట్ టాటూతో ఉతికేశావే ఆరెంజ్ చున్నీతో ఆరేసావే ఎన్నెన్నో రంగులతో ఎర్రెక్కించావే నా గడలకె తోటి రంగులు తెచ్చావే మమ్మి డాడి ఎవ్వరెైన మైండ్ లోన రేపినావే క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ మాన్ ఫ్యాక్చర్ ఎప్పుడైన మనసులోన పెంచినావే క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఓ లిల్లీ ఓ లిల్లీ ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి - బుల్లీ బుల్లీ ఈడులోన లేడిగాగ చెల్లి - బుల్లీ బుల్ బుల్ బుల్లీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dhammu

See All