MovieGQ

Naa Pranam

Dhairyam (2005) · Track 4 of 8

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

నా ప్రాణం నీవు అనీ తెలుసా ఓ ప్రేమా నా నేరం ప్రేమ అనీ తెలుసా నీకైనా కలలు చితి మంటై మనసే ఉలికి పడుతున్నా చిలిపి చిరుగాలై చెలియా ఎదురు చూస్తునా ఎగసే విరహానా బ్రతుకే బరువైనా విడిచిపోలెనుగా నా ప్రాణమా నా ప్రాణం నీవు అనీ తెలుసా ఓ ప్రేమా ఒక్కసారిలా నువ్వుతాకితే మాసిపోవునే ఈ గాయం నిన్ను చూడకా ఆకలేయదే చెంత చేరదే ఏ దాహం నీరు ముంచినా నిప్పు కాల్చినా చావదు నా ప్రేమా.. ప్రణయం ప్రళయం నిలయం ప్రేమా నయనం నయనం ఫలితం ప్రేమా మధురం మధురం మననం ప్రేమా అమరం అమరం అఖిలం ప్రేమా సతతం సరసం సలిలం ప్రేమా హౄదయం రచితం చరితం ఈ ప్రేమా ప్రేమా.. ప్రేమా చల్ల గాలిలో సన్నజాజిలా నిన్ను చేరదా నా పిలుపూ కన్న బంధమే కంచె వేసినా నిన్ను చేరదా నా మనసూ కక్ష గట్టినా శిక్షలేసినా చావదు నా ప్రేమా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dhairyam

See All