Song Details
Lyrics
పల్లవి: జగమంతా మారినది జవరాలా నీ..వలన జగమంతా మారినది జవరాలా నీవలన జన్మమే తరించినది జతగాడా నీ..వలన జన్మమే తరించినది జతగాడా నీవలన జన్మమే తరించినది.... చరణం: 1 అణువు అణువునా అందమే తొణికిస లాడినదీ ..తొణికిస లాడినది అణువు అణువునా అందమే తొణికిస లాడినదీ ..తొణికిస లాడినది కనులముందు స్వర్గమే... కనులముందు స్వర్గమే గజ్జెకట్టి ఆడినది ..గజ్జెకట్టి ఆడినది జగమంతా మారినది జవరాలా నీ..వలన చరణం: 2 దివి నుండి దేవతలే దిగివచ్చి దీవించిరి దివి నుండి దేవతలే దిగివచ్చి దీవించిరి తీయని హాయిలో మనసు తీయని హాయిలో మనసు తేలి తేలి సోలినది .. తేలి తేలి సోలినది జన్మమే తరించినది జతగాడా నీ..వలన చరణం: 3 రెక్కవిప్పి హృదయాలే ఎక్కడికో ఎగిరినవి రెక్కవిప్పి హృదయాలే ఎక్కడికో ఎగిరినవి చక్కని లోకాలు జయించి ... చక్కని లోకాలు జయించి సామ్రాజ్య లేలినవి ..సామ్రాజ్య లేలినవి జగమంతా మారినది... నిజమైన ప్రేమ వలన... జగమంతా మారినది..
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Devanthakudu
See AllGo Go Go Go Gongura Je Je Je Jai Andhraa
P.B. Srinivas, S. Janaki
Yentha Madhura Seema Priyatama
P.B. Srinivas, S. Janaki
Sridevi Seeta Kamalalaya
P. Leela
Shanthakaram Bujaga sayanam (Slokam)
Ghantasala
Paritranaya Sadhunam (Slokam)
Ghantasala
Doomaketu Vatlu Tochu (Padyam)
Ghantasala
Kalaganti namma Kaliki
P.B. Srinivas, S. Janaki
Ho Dhimi Dhimdhimikidhimidhimi
Ghantasala
Dharma Devatha (Padyam)
Madhavapeddi Satyam
Anni Lokaalu Tiruga Naa Asayammu (Padyam)
Ghantasala
Sritajanapaala Srilola Jarigedanta
K. Raghuramaiah
Evani Manthramu Valla (Padyam)
K. Raghuramaiah
Itu Prakka Suryude Atu Prakka Udayinchi (Padyam)
Ghantasala
Bhoo Bhuvarlokaala Puramunanduna (Padyam)
Ghantasala
Bhalira Neeventha Jaanavouraa
S. Janaki
Pooraya Mamakaamam
K. Raghuramaiah
Deni Mahima Chetha Divyalokamulanni (Padyam)
K. Raghuramaiah
Ilalo Ledhoyi Haayee Ichate Galadhoyi
P. Leela, N.L. Gana Saraswathi