Song Details
Lyrics
లింగు లిటుకుల కధ ఇది బెటా ముసుగులొ గుద్దు లాట సుడుల గడి లొన చెడుగుడు ఆట దొరలలొ దొంగ వెటా డోంట్ వర్రీ బాసు ఎత్తకు ఇంకా వూసు పడదం ఇంకొ కేసు బాసు పగలె పదుగురిలొ పడితె ఆపదలో పడుచె నడి నిశలొ నడిచె రోజెపుడో మనుషులు చీ కొట్టరా మతిచెడి కుక్కలు ఎదురెక్కితె తమ వరకొచాకనె కలవరపాటుర పిచొళ్ళకు జేమ్స్ బాండ్ లా స్టైల్ గ నువ్వు రైట్ హాండ్ లా సైడ్ గ నెను దిక్కుగ మొక్కుగ అవుదాం బాసు.. చలిలొ సలసలలొ చెలి గాలి పడదు కలలొ కిలకిల లొ జలకాలు తగవు సరసం సయ్యటలు మాకు దూరం ఎనాటికి చెమ్మ చెక్కాటలు మాతొ ఆడకు నానాటికి గుమ్ము గుమ్ముగా ఉన్నది గుమ్మ చెమ్మ చెక్కకు రమ్మనె కొమ్మ పొమ్మనంటె పరువా బాసు...
Lyrics sourced from public databases. May contain errors.