MovieGQ

Ranela Vasanthale

Dance Master (1986) · Track 7 of 7

Song Details

Lyrics

రానేల వసంతాలే శ్రుతి కానేల సరాగాలే నీవే నా జీవనరాగం స్వరాల బంధం నీదే నా యవ్వన కావ్యం స్మరించే గీతం రానేల వసంతాలే... ఈ మౌన పంజరాన నే మూగనై నీ వేణువూదగానే నీ రాగమై ఎగిరే శోకమై విరిసే తోటనై ఏ పాట పాడిన పది పూవులై అవి నేల రాలిన చిరుతావినై బదులైనలేని ఆశలారబోసి రానేల వసంతాలే... ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా ఈ చెలిమినీ ఇపుడే దరిజేర్చవా రగిలే తాపమే ఎదలో తీరగా నీ చూపుతోనే చలి తీరగా నీ స్పర్శతోనే మది పాడగా ఎదమీటి పోయే ప్రేమగీతిలాగా రానేల వసంతాలే శ్రుతి కానేల సరాగాలే నీవే నా జీవనరాగం స్వరాల బంధం నీదే నా యవ్వన కావ్యం స్మరించే గీతం రానేల వసంతాలే శ్రుతి కానేల సరాగాలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dance Master

See All