MovieGQ

Manasu Manasu

Daggaraga Duranga (2011) · Track 3 of 5

Song Details

Lyrics

రూరురూరు రూరురు రూరురూరు రూరురు మనసు మనసు మరి దగ్గరగా నువ్వు నేను మహ దూరంగా కనుల కలలు మన మధ్యే వారధిగా నీ ఊహే నాలో ప్రాణంగా నా కంటిపాపే చూడంగా కనిపించ రావ వేగంగా ఓ ఓ ఓ... నీ ఊహే నాలో ప్రాణంగా నా కంటిపాపే చూడంగా కనిపించ రావ వేగంగా నువ్వు ఎక్కడంటు నేను వెతుకుటుంటే అంతలోనే నువ్వు దగ్గరగా దూరంగా నువ్వు ఎక్కడంటు నేను వెతుకుటుంటే అంతలోనే నువ్వు దగ్గరగా దూరంగా అడుగు అడుగు నీ దగ్గరగా అడగలేనంత దూరంగా మనసు ఎదుట నిలిచింది మౌనంగా నువ్వంటే ఎంతో ఇష్ఠంగా చెప్పాలనుంది అందంగా ఎద పంచుకోవ ఏకంగా ఓఓఓ... నువ్వుంటే ఎంతో ఇష్ఠంగా చెప్పాలనుంది అందంగా ఎద పంచుకోవ ఏకంగా... నిన్ను చూసి ఆశే నన్ను వీడిపోయే నిన్ను నన్ను కలిపి దగ్గరగా దూరంగా నిన్ను చూసి ఆశే నన్ను వీడిపోయే నిన్ను నన్ను కలిపి దగ్గరగా దూరంగా రూరురూరు రూరురు రూరురూరు రూరురు రూరురూరు రూరురు రూరురూరు రూరురు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Daggaraga Duranga

See All