MovieGQ

Telusa Manasa

Criminal (1994) · Track 5 of 5 · 6:13

Lyrics

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శతజన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో ప్రతిక్షణం... నా కళ్ళల్లో నిలిచె నీ రూపం బ్రతుకులో... అడుగడుగునా నడిపె నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో ఆహా... ఆహా... అ...ఆ...ఆ... Darling, every breath you take, Every move you make I will be there with you What would I do without you? I want to love you forever... and ever... and ever ఎన్నడూ... తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో... తీగ సాగే మల్లెగా అల్లుకో లోకమే మారినా కాలమే ఆగినా మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ... తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శతజన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Criminal

See All