MovieGQ

Aatesundhama

Chuttalabbayi (1988) · Track 5 of 6

Song Details

Lyrics

ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా లోకులే చూసినా కాకులై కూసినా ఊరంతా చూడంగా ఊరేగుతూ వాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామా వాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామా కళ్ళతో ఏడ్చినా కడవలే నింపినా ఊరంతా చూడంగా ఊరేగుతూ అమ్మా... ఏంటమ్మా... అహ హ హ రాయంటి నా మొగుడు రంగమెక్కి ఆడినాడు కొండంత నా మొగుడు కొంపముంచి పోయినాడు చిత్రాంగి వలలోన చిక్కాడమ్మా ఓ అమ్మా... నా ఖర్మా... హ హ హ మొగుడంట మొగుడు మొగుడు లేదు మొద్దు లేదు కానీ నోరు మూసుకొని పదా ఆ ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా వాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామా మనసైన ఈ వేళ మనకేల ఆ గోల చెలరేగిపోదాములే ఊపొచ్చి మనముంటే ఆపేది ఎవరంట మనమేకమౌదాములే అహ కౌగిళ్ళలో విందుకే అబ్బా కవ్వింతగా ఉందిలే అహ ఉప్పిల్లలో సందుకే అహ చిరుగాలి వెతికిందిలే ఎదురేది మనకింక ఓ భామా నిదురైన పోనంది ఈ ప్రేమా అమ్మా... ఏవిటే... మనువాడి నావాడు మారుమనువు కోరినాడు తాళిగట్టి నా మొగుడు ఎగతాళి చేసినాడు ఈ సవతి పొరింక పడలేనమ్మా ఓ యమ్మా... హ హ నా ఖర్మా... కలికాలమే కలికాలం వాళ్ళకి తగ్గ శాస్తి నే చాస్తాగా నువ్వూరుకో వాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామా ఆ ఆ ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా పొదరిల్లు రమ్మంటే ఎద వెళ్ళువౌతుంటే సోదలింక మనకెందుకు పగడాల నీ పెదవి పడుసు ముద్దిస్తుంటే జగడాలు మనకెందుకు అహ మరుమల్లె పూలెందుకు అహ మంచాన పరిచేసుకో అహ వరసల్లే కలిపేసుకో అబ్బా వయసల్లే వాటేసుకో ఎందాక యవ్వారం అందాక నాదేలే వయ్యారం అహ వాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామా ఆ ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా కళ్ళతో ఏడ్చినా కడవలే నింపినా ఊరంతా చూడంగా ఊరేగుతూ ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chuttalabbayi

See All