MovieGQ

Pallu Pallu Pallu

Chocolate (2002) · Track 7 of 8

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లు పల్లు పల్లు మావిడి పల్లు పల్లు మావిడి పల్లు వళ్ళు వళ్ళు వళ్ళు బంగరు వళ్ళు బంగారు వళ్ళు హే పల్లు పల్లు పల్లు మావిడి పల్లు పల్లు మావిడి పల్లు వళ్ళు వళ్ళు వళ్ళు బంగరు వళ్ళు వళ్ళు బంగారు వళ్ళు బుగ్గలోన ఆపిల్ పల్లు సిగ్గులోన చెర్రీ పల్లు లేడీస్ హాస్టల్ సొగసు వళ్ళు నైటీలోన పడుచు వళ్ళు మావిడి మావిడి మావిడి పల్లు మావిడి పల్లు పడుచు వళ్ళు పడుచు వళ్ళు పరువాలు మావిడి పల్లు మావిడి పల్లు మావిడి పల్లు పల్లు పల్లు పల్లోయ్ పల్లు పల్లోయ్ పల్లు పల్లు వళ్ళు వళ్ళు వళ్ళోయ్ వళ్ళు వళ్ళోయ్ వళ్ళు వళ్ళు అనుదినం నిజం కాలేజ్ రేష్మి కాలేజి లైలా కాలేజి సొంగకార్చు బంగినపల్లి మావిడి పల్లు మేమేలే కన్ను వేసి కన్నం వేసి దోపిడి దొంగలు దోచుకుపోయే కోహినూరు వజ్రాలతో చేసిన వళ్ళు మాదేలే హయ్యె హయ్యె హమ్మా అబ్బ జాలీలేదోయ్ జన్మ సిగ్గెంటోలే కొమ్మ పాడు గుంతలకిడి గుమ్మా మావిడిపల్లు పల్లు పల్లు పల్లు పల్లు పల్లోయ్ పల్లు బాలయ్యా ఎందీ గోలయ్యా ఇది 70 MM కథలు రీలయ్యా ఈశ్వర ఇహ నువ్ గ్రేట్ రా శభాష్ గుందిరా బంగ్లా సిందూర పల్లు పల్లు పల్లోయ్ పల్లు పల్లోయ్ పల్లు పల్లు వళ్ళు వళ్ళు వళ్ళోయ్ వళ్ళు వళ్ళోయ్ వళ్ళు వళ్ళు హే బిజ్జు వెయిటింగ్ యార్ మత్తు జల్లెరా మనసు గిల్లెరా మత్తు జల్లెరా మనసు గిల్లెరా బావ పొట్టోడురా భలే గట్టోడురా రెండు అంటించినా బయట పడనోడురా పచ్చి పచ్చి జోకులు పేల్చి యారోలు గుచ్చి హీరోలు మెచ్చే బత్తాయి పల్లు బొప్పాయి పల్లు పనస పల్లు మేమేలే సారి రాంగ్ నెంబర్ అబిడ్స్ టు బంజార హిల్స్ పాసింజర్ బస్లో మాతోటి వచ్చే పాసింజర్స్ అల్లాడి మొక్కే సుఖాల వళ్ళు మాదేలే హయ్యె హయ్యె డాక్టర్ సూది మందులతో డాక్టర్ హయ్యె హయ్యె సిస్టర్ ఓ బీర్ కొట్టు సిస్టర్ మావిడిపల్లు పల్లు పల్లు పల్లు పల్లు పల్లోయ్ పల్లు కోకిల ఏంది విలవిల అది టివియే చూస్తూ చతికిల టివియే పెడితే సీరియల్ కానీ బెటర్ మన రాస్కెల్ పల్లు పల్లు పల్లు మావిడి పల్లు పల్లు మావిడి పల్లు వళ్ళు వళ్ళు వళ్ళు బంగరు వళ్ళు వళ్ళు బంగారు వళ్ళు బుగ్గలోన ఆపిల్ పల్లు సిగ్గులోన చెర్రీ పల్లు లేడీస్ హాస్టల్ సొగసు వళ్ళు నైటీలోన పడుచు వళ్ళు మావిడి మావిడి మావిడి పల్లు మావిడి పల్లు పడుచు వళ్ళు పడుచు వళ్ళు పరువాలు మావిడి పల్లు మావిడి పల్లు మావిడి పల్లు పల్లు పల్లు పల్లోయ్ పల్లు పల్లోయ్ పల్లు పల్లు వళ్ళు వళ్ళు వళ్ళోయ్ వళ్ళు వళ్ళోయ్ వళ్ళు వళ్ళు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chocolate

See All