MovieGQ

Rai Rai Auto Raja

Chinthamani Sonthamogudu (2022) · Track 4 of 4

Lyrics

రేయ్ సాలా ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా చెయ్యి వెయ్యడానికి ఇదేమన్నా మామూలు గాడీ అనుకున్నార్రా ఇది ఆటో మల్లి స్పెషల్ గాడి దీన్ని ఎక్కాలన్నా ఎక్సలేటర్ తొక్కాలన్నా నాతో ఆడి పాడి గెలవాలి. పల్లవి: హేయ్ రయ్యి రయ్యి రారా ఆటో రాజా మోగించేద్దాం కుయ్యి కుయ్యి టుకు టుకు బాజా హేయ్ లీజుకిస్తా నాదీ గాడీ ఆజా లేజా డే అండ్ నైటు డ్యూటీ చేద్దాం నైలే సోజా వచ్చెయ్ వుంటే ఖలేజా… ఆ… వచ్చెయ్ వుంటే ఖలేజా లేదన్నావో జారేజా డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ అరె రయ్యి రయ్యి రారా ఆటో రాజా మోగించేద్దాం కుయ్యి కుయ్యి టుకు టుకు బాజా లీజుకిస్తా నాదీ గాడీ ఆజా లేజా డే అండ్ నైటు డ్యూటీ చేద్దాం నైలే సోజా చరణం1: భలే ఫ్రెష్షుగ వుందీ బంపర్ బాడీ మరి బోణీ కొట్టి నువ్వే ఎక్కెయ్ గాడీ ఒక్క ట్రైలరు వేసి చూడర రాజు స్టార్టయ్యిందో ఇక తగ్గదు రేజూ ఓవర్ లోడే ఒద్దుర శీనూ ఫోర్ ఇన్ ఆలే ముద్దుర జానూ ఎవ్వరైన ఒకటే ఎక్కెయ్ రా దాసు కోరిన జంక్షన్ చేర్చటం ఇష్టంరా బాసు డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ అరరె..రయ్యి రయ్యి రారా ఆటో రాజా మోగించేద్దాం కుయ్యి కుయ్యి టుకు టుకు బాజా లీజుకిస్తా నాదీ గాడీ ఆజా లేజా డే అండ్ నైటు డ్యూటీ చేద్దాం నైలే సోజా పపం..పపం..పపం..పాం..పాం.. పపం..పపం..పాం పపం..పపం..పపం..పాం..పాం.. పపం..పపం..పాం పపం..పపం..పపం..పాం..పాం.. పపం..పపం..పాం చరణం2: మస్తుగ వున్నాయ్ ఈ హారన్ దిళ్ళూ అబ్బా నొక్కకురా నొప్పులు పెడతాయ్ వేళ్ళూ అట్టా తొక్కకు చోటూ కొత్తది సీటూ నిన్ను ఎత్తుకు రోజూ తిప్పెడి స్వీటూ ఫుల్ కండిషన్లో ఇంజనుందోయ్ బండి బోరుకు అంటూ రానే రదోయ్ వెళ్ళకు స్పీడు గేరుల్ మార్చి కరుసై పోదా ఆయిల్ మేస్త్రీ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ అరె రయ్యి రయ్యి రారా ఆటో రాజా మోగించేద్దాం కుయ్యి కుయ్యి టుకు టుకు బాజా హేయ్ లీజుకిస్తా నాదీ గాడీ ఆజా లేజా డే అండ్ నైటు డ్యూటీ చేద్దాం నైలే సోజా వచ్చెయ్ వుంటే ఖలేజా ఆ వచ్చెయ్ వుంటే ఖలేజా లేదన్నావో జారేజా డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ డింబిరి డిబ్బిరి ఢ..డిరి డిరి డింబిరి డిబ్బిరి ఢ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chinthamani Sonthamogudu

See All