MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Tella Mabbu

Song

Music Director

Lyricist

Lyrics

  • పల్లవి:
    ఆ ఆ ఆ ఆ.... ఆ ఆ ఆ ఆ....

    తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామా
    ఓ భామా... నువ్వే నా ప్రేమా

    రెక్క విసిరి ఊహలన్ని రెపరెపలాడేటి గగన సీమా
    కలిసేమా... ఒకటై ఒదిగేమా

    చరణం: 1
    యుగాలు వేచినా నిరీక్షలోనా
    ఎడారి గుండెలో వరాల వానా
    పదాలకందనీ ఎదంట నువ్వు
    పదాల వాలినా సుమాన్ని నేను

    వయసే తపించీ... వలపే జపించీ
    కలలే ఫలించీ... కలిపే విరించి
    కుందనాల బొమ్మ... కనువిందు చేసెనమ్మా
    కోరివచ్చె కొమ్మ... దరిజేరి ఏలుకొమ్మా
    ఆరుౠతువులేకమైన ఆమని మనదే సుమా...

    రెక్క విసిరి ఊహలన్ని రెపరెపలాడేటి గగన సీమా
    కలిసేమా... ఒకటై ఒదిగేమా....

    చరణం: 2
    గులాబి సిగ్గులా నివాళులీనా... వరించి నిన్ను నే తరించిపోనా

    విరాళి సైపని వియోగ వీణ... సరాగమైనదీ స్వరాలలోన
    చూపుల మందారం... పాపట సిందూరం
    కులుకే సింగారం... పలుకే బంగారం
    చిరునవ్వుల సారం... చిగురించిన సంసారం
    చెలి సొగసుల గారం... చెలరేగిన శృంగారం
    కలసిన హృదయాలలోన వెలసిన రసమందిరం

    తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామా
    ఓ భామా.... నువ్వే నా ప్రేమా....
    రెక్క విసిరి ఊహలన్ని రెపరెపలాడేటి గగన సీమా
    కలిసేమా... ఒకటై ఒదిగేమా....
    ఆ......

Tella Mabbu Keyword Tags

  • Tella Mabbu Song
  • Movie Chinnodu Peddhodu Songs
  • Tella Mabbu Song Music Director Composer
  • Details of Tella Mabbu Song Wiki Information
  • Chinnodu Peddhodu All Mp3 Songs
  • Lyrics for Tella Mabbu Song
  • Tella Mabbu Full Video Watch Online
  • Chinnodu Peddhodu Movie Full Song
  • Tella Mabbu Song from Chinnodu Peddhodu Movie
  • Play Online Tella Mabbu
  • Tella Mabbu Song Vocal Singers
  • Music Director of Tella Mabbu Songs
  • Tella Mabbu Lyricists
  • Tella Mabbu Movie Composer
  • Tella Mabbu Videos from Chinnodu Peddhodu Movie
  • Lyical Video of Tella Mabbu
  • Tella Mabbu Stream Online Music Links
  • Songs from Chinnodu PeddhoduMovie
  • Promo Videos of Tella Mabbu
  • Tella Mabbu English Lyrics