MovieGQ

Kannullo Merisave

Chinnodu (2006) · Track 5 of 5

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

పల్లవి: కన్నుల్లో మెరిశావే చమకు చమకు మని పిల్లా నువ్వు నామనసే దోచావే తళుకు తళుకు మంటూ ఓ మసక మసక చీకటిలో వెన్నెల్లాగ వస్తావే భేషుగ్గా రాకున్నా నే వెలుగే తెస్తాలే హే ఊసులాడే చూపు చూపుతో వింతగా ఉరకలేసే ఊహలే ఇలా వలపు చేసే మెత్తమెత్తగా తొందర మనసు వినదే మాటనే ఇలా చరణం: 1 నీ బుగ్గల్లో ఆ ఎరుపే కవ్విస్తే మదిని తొంగి చూసే ఏదో మాయ నీ చూపుల్లో ఆ చురకే తాకేస్తే వలపు నాలో చేరి నీ తోడయ్యా So Give it up, Give it up, Give it up నీ చిలిపి వన్నెలే ఇచ్చేసేయ్ Give it up, Give it up, Give it up నీ ప్రేమలోన ముంచెయ్ అబ్బాబ్బా నోరార నీకంత దూకుడే వద్దంటా నా వైపే వచ్చావంటే చిక్కు తప్పదంటా చరణం: 2 నీ పెదవుల్లో ఆ మధువే అందిస్తే కలిసి నీడలాగా నీతో వస్తా నా అడుగుల్లో నీ అడుగే వేసేస్తే ఎదకు ఆరిపోని వెలుగే ఇస్తా So Give it up, Give it up, Give it up నీ తేనె నవ్వు చెల్లేస్తావా Give it up, Give it up, Give it up నీ సోకులిచ్చి పోవా ఐతే ఓకే ఓకే నీ తీపిముద్దు నాకిస్తావా నా మనసే నిన్నే కోరి వెంట సాగుతాగా కన్నుల్లో మెరిశావే చమకు చమకు మని పిల్లా నువ్వు నామనసే దోచావే తళుకు తళుకు మంటూ ఓ మసక మసక చీకటిలో వెన్నెల్లాగ వస్తావే భేషుగ్గా రాకున్నా నే వెలుగే తెస్తాలే హే ఊసులాడే చూపు చూపుతో వింతగా ఉరకలేసే ఊహలే ఇలా వలపు చేసే మెత్తమెత్తగా తొందర మనసు వినదే మాటనే ఇలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chinnodu

See All