MovieGQ

Ikkade Ee Gadhilone

Chinnanaati Snehithulu (1971) · Track 1 of 8

Song Details

Lyrics

ఇక్కడే ఈ గదిలోనే అప్పుడే ఒకటైనప్పుడే అలివేణి సిగపూలు ఏమన్నావో...ఈ అలివేణి సిగపూలు ఏమన్నావో తొలిరేయి తెలవారలేనన్నదో మరి ఏమన్నదో చెప్పనా మళ్ళీ చెప్పనా శృతిమించెను శ్రీవారి మనసు గడుసైన వయసు అగుపించెను ఆనాటి తలపు అరువైన వలపు నీ ఓర చూపుల తొందరలు నీ దోర నవ్వుల దొంతరలు అలనాటి రాగాలే పాలికించగా అనురాగ వీణ నిదురింతునా నా ఇక్కడే ఈ గదిలోనే అప్పుడే ఒకటైనప్పుడే దొరగారి యెదపొంగు ఏమన్నదో...ఈ అలివేణి సిగపూలు ఏమన్నాదో పరువాలు విరబూసి చెప్పవే జాబిల్లి చెప్పవే ఇక తీరును ఇన్నాళ్ల వేడుక ఇల్లాలి కోరిక ఉదయించును మన ఇంట భానుడు ఒక బలరాముడు మీనోటి పలుకే దీవనయై మీ తోటి బ్రతుకే పావనమై

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chinnanaati Snehithulu

See All