Song Details
Lyrics
ఓ బుగ్గ గిల్లి బుగ్గ గిల్లి వెళ్లిపోకే బుజ్జి తల్లి మన కథ షురూ కానీవే ఓ కళ్ళు నిన్ను చూసేశాయే నవ్వు నీది నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరె చిన్నదాన నీకోసం ఆ చిన్నదాన చిన్నదాన నీకోసం అరె చిన్నదాన నీకోసం ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం ఓ బొండుమల్లి బొండుమల్లి జారిపోకే గుండెగిల్లి ఇకపై అన్నీ నువ్వేలే ఓ కొత్త కొత్త కోరికనువ్వే కొత్త ఆవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడెయ్నా అరె చిన్నదాన నీకోసం ఆ చిన్నదాన చిన్నదాన నీకోసం అరె చిన్నదాన నీకోసం ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం హో అరెరె అమ్మాయో నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి తియ్యని పాపిడి పుల్లని మామిడి ఏ దేశం పిల్లా నువ్వే సోల్లుడి ఓ సింగారి సింగారి రావే చేద్దాం సవారి నువ్వు ఎత్తు పల్లం ఉన్న కన్యాకుమారి తవ్విస్తా నీకై బళ్లారి అరె చిన్నదాన నీకోసం ఆ చిన్నదాన చిన్నదాన నీకోసం అరె చిన్నదాన నీకోసం ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం ఓ బుగ్గపై చుక్కనే చిటికే పెట్టనా నువ్వేస్తే లంగాపైనే వోణి గుండెలో రైల్ ఇంజన్ కూ అంటూ కూసిందే సిగ్నలే ఇచ్చే గిన్నెక్కోడి గుంటూరో నెల్లూరో వెళ్దాం రావే ఏలురో పిల్లా పట్టాలింక ఎక్కేశాక నువ్వే నాతో జోడి అరె చిన్నదాన నీకోసం ఆ చిన్నదాన చిన్నదాన నీకోసం అరె చిన్నదాన నీకోసం ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం
Lyrics sourced from public databases. May contain errors.