MovieGQ

Yemandoi Vacchaara

Chillara Mogudu Allari Koduku (1992) · Track 1 of 5

Lyrics

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా దొరికారు లేడిలా దొరగారు దొంగలా పోలీసు ఫోజులే చాలుగా ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా తప్పో వప్పో పుచ్చుకున్నా అరువు తియ్యొద్దమ్మో పరువు అప్పో సప్పోవంటి కథలే పడవు పద్దే వద్దు బరువు అయ్యయ్యో అట్టాగంటే ఎట్టా మేడం తమరు ఇస్తాలెండి షుగరు అహ ఇట్టా చెప్పే మాటకేది కుదురు ఇంటా బయటా వినరు బాకీలే బంధాలు కావా నూరేళ్లు గుర్తుండి పోవా ఆ మాట రైటండి సారు అహ ఇవ్వండి ఓ వెయ్యి మీరు అరె నాకే నామం గీసే తెగువ తగదు మగువ ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార - అబ్బా ఇస్తానండి నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా - తీర్చక చస్తానా దొరికారు లేడిలా దొరగారు దొంగలా పోలీసు ఫోజులే చాలుగా ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార - ఇస్తాను నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా - పోతానండి అయ్యోపాపం ఎందుకండి అలుపు చేస్తాలెండి హెల్ప్ ఆబ్బె వద్దు అలవాటే మాకు రోజు చేసే వర్కు ఇట్టా సాయం చేయబోతే ఇరుగు పొందాలండి పొరుగు అహ కాకా పట్టి చెక్కరెగ్గొట్టారో ఖాకీ లాఠీ విరుగు కోపాలదేముంది లెండి ఆ తీపి గుర్తుండనిండి ఈ మాటకే వళ్ళు మండు హస్బెండ్ తీస్తాడు బెండు అబ్బ ఏదో ఊర్కె అంటే తెగని తగవు తగునా ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార - అయ్యో నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా - అమ్మో దొరికారు లేడిలా దొరగారు దొంగలా పోలీసు ఫోజులే చాలుగా... ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార - ఇస్తానండి నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా పరువు తీయకండి ఇస్తానండి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chillara Mogudu Allari Koduku

See All