MovieGQ

Mellaga Mellaga

Chi La Sow (2018) · Track 2 of 5

Song Details

Lyrics

తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా పెడవులపైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరసా వరసా తగదనుకున్నా బావుందా ఇలా... అదేదో జరిగిందే మనసా తెలుసా తెలుసా పెదవులపైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరసా వరసా తగదనుకున్నా బావుందా ఇలా... మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా మెల్లగా మెల్లగా తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా పెదవులపైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరసా వరసా తగదనుకున్నా బావుందా ఇలా... ఏవయ్యిందో చినుకై ఎదలో మొదలై ఒక అలజడి పో పొమ్మంటు ఇటు తరిమినదా నాలో ఏవో ఇదివరకెపుడెరగని తలుపుల జతలో కాదనలేని కలిసిన ఆనందాన్ని నిజమని నమ్మాలందా ఈ చెలిమీ.. తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా పెదవులపైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరసా వరసా తగదనుకున్నా బావుందా ఇలా... మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా మెల్లగా మెల్లగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chi La Sow

See All