Song Details
Lyrics
హే వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేయ్ నా హే వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేయ్ నా స్త్రీలంటే నీకొక ఎలర్జి కాదా ఈమెను చూస్తేనే నీకెంతో ఎనర్జీ కాదా నన్ను ఏదో చేసేసిందంట Come on baby don't do this baby లవ్లీ బాణం కొట్టేసిందంటా లవ్లీగా నన్ను పట్టేసిందంటా Don't you ever do this (3) చరణం: 1 నిదరే నే మరిచా వ్యధతో నిన్నే తలిచా చవితి వెన్నెల్తో కబురెట్టి రమ్మంటే తగదు అన్నావు ఇది న్యాయమా ఇది రెచ్చిపోయే అరె నేస్తం ఎదలోన సాగె ఒక యుద్ధం అరె థార్ ఎడారిలో సన్ను మాదిరి మండుతున్నదే హృదయం బ్రతికించడానికి రావే పిల్ల ఒక్కసారైన ఇల్లా ఓ ఇంద్రనీలమా ఇంత జాలమా అలక మానుమా ముంబై బొమ్మా... హే వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేయ్ నా Never do this to me Don't ever do this to me baby నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా చరణం: 2 నువ్వంటే నాకు ప్రాణం నేనుందే నీకోసం ఎదట నిల్చున్న ఏమేమి చేస్తున్న నా అంతరంగాన నీవే కదా లవ్ తో పిచ్చి ఎక్కి మనసంతా అతడే వాలిపోయే నీ చెంత నను కొద్దికొద్దిగా గుట్టుగుట్టుగా చంపుతుంటే ఇంకెట్టా తొలివలపు తాకి నా దేహం అంతా మెరిసిపోయెనే పిల్లా నా శ్వాస నీవుగా నీవే నేనుగా తోడులేనిదే బ్రతికేదెల్లా హే సోనా వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేయ్ నా స్త్రీలంటే నీకొక ఎలర్జి కాదా ఈమెను చూస్తేనే నీకెంతో ఎనర్జీ కాదా నన్ను ఏదో చేసేసిందంట Come on baby don't do this baby లవ్లీ బాణం కొట్టేసిందంటా లవ్లీగా నన్ను పట్టేసిందంటా
Lyrics sourced from public databases. May contain errors.