MovieGQ

Chandamama Kathalu

Chandamama Kathalu (2014) · Track 1 of 4

Song Details

Lyrics

కలని ఇలని కలిపిన వారధులు కలిమి లేమి కరిగిన సుధలు ఎపుడేమైన తరగని సంపదలు ఇప్పుడే భువిలో ఇవి జానపదులు చందమామ కథలు సాటివారి ఎదలు దాచుమేడలు చందమామ కథలు వారి వీరి సోదలు తమపునాదులు ఇవ్వాళ ఇలాగ నీ ముందు ఉన్నాది ఇలాగే ఇలాగే రేపుండదోయ్ అది నిజంలో బలాన్ని చూపిస్తు ఉన్నది కొన్నాళ్ళు వెలుగులలో కొన్నాళ్ళు మసకలలో వందేళ్లు గడపమని అన్నాయి కలని ఇలని కలిపిన వారధులు కలిమి లేమి కరిగిన సుధలు ఎపుడేమైన తరగని సంపదలు ఇప్పుడే భువిలో ఇవి జానపదులు చందమామ కథలు సాటివారి ఎదలు దాచుమేడలు చందమామ కథలు వారి వీరి సోదలు తమపునాదులు తపించే గుణాన్ని నీడల్లే మార్చుకో శపించే క్షణాన్ని ఓడించి వంచుకో నటించే జగములో నీ పాత్ర తెలుసుకో ఆదిచాలు తరువాత మిగిలింది తలరాత అనుకుంటూ బతకమని అన్నాయి కలని ఇలని కలిపిన వారధులు కలిమి లేమి కరిగిన సుధలు ఎపుడేమైన తరగని సంపదలు ఇప్పుడే భువిలో ఇవి జానపదులు చందమామ కథలు సాటివారి ఎదలు దాచుమేడలు చందమామ కథలు వారి వీరి సోదలు తమపునాదులు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chandamama Kathalu

See All