Song Details
Lyrics
చూస్తుంటె పువ్వుల షేపు...కాని పోలందేవి టైపూ సెంతిమెంటల్ అనిపిస్తావె నాకు మెంటల్ తెప్పిస్తావే ఓ చందమామ లాగ బైటకు బిల్డప్ ఇస్తావే చంద్రముఖి లాగా లోపల ఏషాలేస్తావే వర్జినల్ని అర్జెంటుగా చూడాలనుందే రెయిన్.బో లాగా ఫుల్లుగ ఓపెన్ ఐపోవే టెక్కులాపవే టెక్కులాపవె చిక్కినావె నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా ఓ రేసు కారులా దూసుకెల్లకా బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పాలా తీసుకెల్లు స్లిప్పులే పాసు కావు సప్లీలే కంప్యూటర్ కనిపెట్టినట్టు కంటింగులియ్యొద్దే యావరేజు బ్యూటివే ఆర్జివ్ ట్రీటువే తొక్కలో తిక్కను చూపి బ్రతికెయ్యొద్దే b.com లొ physics ఉందనె బాపతి నువ్వే మన మద్యన కెమిస్టీనే అర్దం చేస్కోవే బిల్గెట్సు బిట్ ఐనట్టు బిల్డప్పులు వద్దే నా దిల్లో గేటు తెరిచే ఉంచానే టెక్కులాపవే టెక్కులాపవె చిక్కినావె నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా ఓ రేసు కారులా దూసుకెల్లకా బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పాలా హాలిడే ట్రిప్పులా ఎవ్రి డే ట్రీటు లా నువ్వు నా చెంతకు వస్తే నీలా ఉండొచ్చే రూల్స్ నీకు ఉండవే బౌండరీలసలు ఉండవే మనసుకే మాస్కే వేసె క్షణమే రాదే రైట్ అయినా రాంగ్ ఐనా నా వోటు నీకే నీ వెంటె నేనుంటా వీడని షాడోలా ఓ బ్యాడ్ అయినా శాడ్ అయినా దాటాలి నన్నే కాస్తూ ఉంటా నిన్నే ప్రాణంలా టెక్కులాపకె టెక్కులాపకె ఒక్కసారి నువ్ నాతో చేరాకా ఓ రేసు కారులా దూసుకెల్లవె బ్రేకులెయ్యకే ఓకే చెప్పకా
Lyrics sourced from public databases. May contain errors.