Song Details
Lyrics
దడక్ దడక్ నా డాన్సింగ్ డాన్సింగ్ దడక్ దడక్ సమ్ టెన్షన్ ఓ నా బేబి దడక్ దడక్ లవ్ ఫైరింగ్, ఫైరింగ్, దడక్ దడక్ హైటెన్షన్ ఓనా బేబి చేవీ నిన్న నీవు కనులెదుటే ఉన్నా గుర్తుపట్టలేకున్నా ఇక నేడు నేను కనుగొన్నా కన్నా నమ్మలేకపోతున్నా తళుక్కు పెదవిని తాకి నోరుని పట్టి వదలవుగా చమక్కు చెంపని నొక్కి ఒంపుని నన్ను విడవుగా తొలిసారి హాయి వలన మది కాలుతుంది మదనా రగిలించమాకు తపన ఇక ఆవుకోను తగునా నిన్ను చూసినాక యమ మైకంలోన జారి నేను పడుతున్నా నిన్ను చేరుతున్న తెగ ఆనందాన రెక్కలొచ్చి లేస్తున్నా కసెక్కు కౌగిలి వద్దులే మరి అంత అవసరమా వయస్సు ఆకలి ఆపుకోమరి ఇంత పరవశమా నువ్వు ముద్దులిస్తే తాడికా అది మారే ఏదో గిలిగా నను అల్లుకుంటే అతిగా తనువంతా వింత గొడవా సఖి ఒక్కసారి నిన్ను చూసి నేనే ఉప్పెనల్లే వస్తున్నా ఇక ఉండలేను ప్రియా వీడి నిన్నే కెరటమల్లే ముంచేస్తా
Lyrics sourced from public databases. May contain errors.