Song Details
Lyrics
రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని ఏ హవ రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని మనసే నీమీదే కానీ నువ్వే లేని నేనేం కానని నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని నీ దాసుడ్లాగ మారని నను నేనే ఆరా తియ్యనీ.. రానీ రానీ నిను మేఘంలాగా రానీ కానీ కానీ ఈ దాహం అంతం కానీ పోనీ పోనీ నే నాతో వేరై పోనీ కొంచం కొంచం పంచే ప్రేమనీ... ఏ రాని నన్నీ మేని కొంచం నాలో నేనే దాచని మనసే నీమీదే కానీ నువ్వే లేని నేనేం కానని నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని నీ దాసీలాగ మారని నను నేనే ఆరా తియ్యనీ.. రానీ రానీ నీ మేఘంలాగా రానీ కానీ కానీ ఈ దాహం అంతం కానీ పోనీ పోనీ నే నాతో వేరై పోనీ కొంచం కొంచం పంచే ప్రేమనీ... ఒక వేకువల్లే నువ్వస్తుంటే పరుగాపి చిరుగాలి చలి కాసుకోదా ఓ నిమిషం కన్నుల్లో స్వప్నమే చూపిస్తూ నీ ప్రేమే చాలంటూ మనసేమో చేసే సావాసం ఓ పాట ఈ తనకేగ మధురం సుఖమైన తరుణం మునిగింది మాయల్లో హృదయం నడవకే తనువేమొ కరిగే నీ వైపు జరిగే మరి కాస్త మరి కాస్త నీదవ్వదా ఒడిలో ఒదుగు తొలి ప్రేమ పూజలకు రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని మనసే నీమీదే కానీ నువ్వే లేని నేనేం కానని నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని నీ దాసీలాగ మారని నను నేనే ఆరా తియ్యనీ.. నను వీడి వెళ్ళగా ఓ స్నేహం హృదయంలో ఈ శోకం చిరు ముళ్ళై గుచ్చిందే నిత్యం హో మది నేడు ఒంటరై పోతుంటే నా కనులు నీరవగా తన కంట ఏదో సంతోషం నీ సొగసే మెరిసేటి వేళల్లో నా రూపంలో ఎవరో నిను తాకుతుంటే చూశాలే నా గుండెలో మృతిలేని ఆరాటం మృదువైన భూకంపం నన్నేమి చేస్తున్న చిరు ఆనందం సత్యం స్వప్నం సరిపోల్చు తరుణమిది రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని మనసే నీమీదే కానీ నువ్వే లేని నేనేం ఏలహా నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని నీ దాసీలాగ మారని నను నేనే ఆరా తియ్యనీ.. రానీ రానీ - నీ మేఘంలాగా రానీ కానీ కానీ - ఈ దాహం అంతం కానీ పోనీ పోనీ - నే నాతో వేరై పోనీ కొంచం కొంచం పంచే ప్రేమనీ...
Lyrics sourced from public databases. May contain errors.