Song Details
Lyrics
పనినిసస కోరస్: నిసస నిసస నిసస గరిగమ పమగరి సని సని ప గమపనిని కోరస్: పనిని పనిని పనిని పప పప రిరి రిరి నిని నిని ద గరిగమగ నిస నిగరి సనిస నిస గరిస నిస నినిప నిస గరిస పమపమ గరిస అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కధలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ చరణం: 1 తీపికన్న ఇంకా తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే హాయికన్నా ఎంతోహాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో వుందని అంటానే అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ పనినిసస పనినిసస పనినిసస గరి సరిమ గమపనిని గమపనిని గమపనిని సని దపమ గరిగమగ నిస నిగరి సనిస చరణం: 2 నన్నునేనే చాలతిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవీ చెప్పకపోతుంటే నన్నునేనే బాగామెచ్చుకుంటా ఏదో చిన్నమాటే నువ్వునాతో మాటాడావంటే నాతోనే నేనుంటా నీ తోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ పనినిసస పనినిసస పనినిసస గరి సరిమ గమపనిని గమపనిని గమపనిని సని దపమ గరిగమగ నిస నిగరి సనిస
Lyrics sourced from public databases. May contain errors.