Song Details
Lyrics
ఆ ఆ మగమదనిసా సగమదనిసా..ఆ ఓహో హిందోళం బాగుంది పాడండి పాడండి బాలమురళి కృష్ణమాకు బాల్య మిత్రుడే ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే స్వఛ్చమైన సంగీతం కచ్చితంగ మాసొంతం రాగ జీవులం నాద బ్రహ్మలం స్వరం పదం ఇహం తరం కాగ..ఆ బాలమురళి కృష్ణమాకు బాల్య మిత్రుడే ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే తేనె పాట పాడితే మేను పులకరించదా వీణ పాట పాడితే జాణ పరవశించదా ఈల పాట పాడితే గాలి తాళమేయదా జావలీలు పాడితే జాము తెల్లవారదా భూపాళం పాడితే భూగోళం కూలదా హిందోళం పాడితే అందోలన కలగదా హొ హొ హొ హొ హొ హొ హొ హొ ఒ కళ్యాణిలో పాడితే కళ్యాణం జరగదా శ్రీరాగం పాడితే సీమంతం తప్పదా గునకరాళ్ళకేమి తెలుసు చిలక పలుకులూ ఈ గార్దబాలకేమి తెలుసు గాంధర్వ గానాలూ ఆ బాలమురళి కృష్ణమాకు బాల్య మిత్రుడే ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే సామగదామగ సామగదామగ సామగదామగసా షడ్యమంలో పాడితే లోకం అంతా వూగదా మధ్యమంలో పాడితే మత్తులోన మునగదా గొంతు విప్పి పాడితే మంత్ర ముగ్దులవ్వరా శ్రోతలంత బుద్దిగా వంతపాడకుందురా ఎలుగెత్తి పాడగా ఆకాశం అందదా శ్రుతి పెంచి పాడగా పాతాళం పొంగదా హొ హొ హొ హొ హొ ఒ అలవోకగా పాడగా హరివిల్లే విరియదా ఇల గొంతుతో పాడగా చిరు జల్లే కురవదా తేట తెలుగు పాటలమ్మ తోట పువ్వులం మేము సందేహం అంటు లేని సంగీత సోదరులం ఆ బాలమురళి కృష్ణమాకు బాల్య మిత్రుడే ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే సనిస దానీస గస నిదమగసా తారినన్న తారినన్న తారినన్న నా నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్ నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్ నినిస గస నిస గాస నిదమసా నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్ నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్ సస్సస్సస్ససగస సస్సాగ ససగ సస్సాగ సనిదమగస గమదా మదనీ గని సగ్గరి నిసరి దనిద మగదసా నీదరి దనిస్సా గసనిదనీ మగగ సస నిదమగ దమ్
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Bombayi Priyudu
See AllRajkapoor Cinemaloni
M.M. Keeravani, K.S. Chithra, Anupama
Em Hayigundiro Bombayi Premika
S.P. Balasubrahmanyam, M.M. Srilekha
Chethilona Cheyyesi
S.P. Balasubrahmanyam, Prathima Rao
Chandana Cheeralugatti
Anuradha Sriram
Aho Priya
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Guppedu Gundenu Thadipe
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Pranayama
M.M. Keeravani, K.S. Chithra