Song Details
Lyrics
ఎల్లోరా శిల్పాన్ని వస్తున్నా నీకేసి నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి ఎల్లొరా శిల్పాన్ని వస్తున్నా నీకేసి నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి నన్నె పడగొట్టెల నీ పొగరె నచ్చింది మూడె చెడగొట్టెల నీ పొగరె గిచింది కనుకే మెరుపై తల వెస నీ మీద దూకె దుడుకై ఒళ్ళొ పడిపొరాద నా నా నష హూ నీకె ఓటేసుకున్న నిన్నె పట్టేసుకొన, నీ పై ఒట్టేసుకున్న నాతొ కట్టేసుకున్న లొకాలే ఏలుతొంది నువ్వైన నీ తొ నె పందెమెసుకొన, వెటాదె లడి కూన నీ కాన సిమ్హన్నె లొంగదీసుకొన లెఫ్ట్ రైట్ నీ పై నా సొగసె గురిపెడత రైటో రాంగో నీకు నా వయసె బలిపెడతా మనసే అతికె మగవాడివి నువ్వేగా కసితో రగిలే నవ నాగిని నేనేగా నా నా నష హూ నీకె ఓటేసుకున్న నిన్నే పట్టేసుకోన నీపై ఒట్టేసుకున్న నాతొ కట్టేసుకున్న నీకొసం వేచి ఉంది దిల్ మెరా ఆనందం అంతు చూసుకోరా ఆరటం దాటుతోంది పొలిమేర ఆహ్వానం మన్నించి దొరికిపోరా అందం చందం మొత్తం అత్తర్లా కురిపిస్తా ఖుల్లం కుల్ల స్వర్గం అంచుల్లో మురిపిస్తా చలిలొ ఝలకొ చెలరేగాలే చాల సెగలు పొగలు చల్లరాలీ వేళ నా నా నష హూ
Lyrics sourced from public databases. May contain errors.