Song Details
Lyrics
పద పద మని తరిమినదే నిను చేరగ నన్నే నా హ్రుదయం ఇది అది అని తెలుపనిదే ఎడ బాటుగ మిగిలే ఈ సమయం ఉండిపోవా గుండెలోనా ఉలుకై పలుకై ఊపిరివై నిండిపోవా కల్లలోనా కలవై వరమై కలవరమై తెలియదు నాకు నీ పేరు కాదులే మనమే వేరు పద పద మని తరిమినదే నిను చేరగ నన్నే నా హ్రుదయం ఇది అది అని తెలుపనిదే ఎడ బాటుగ మిగిలే ఈ సమయం నీటిలోనా మునిగిపోనీ నీడల రూపం మందేనా గాలిలోనా నువ్వు రాసే కవితలు అన్నీ చదివేనా నిన్ను చూస్తు కంటి పాప పుట్టిందేమొ అనుకోనా అందుకే నా రూపం తనలో కొలువై ఉందీ ఎపుడైనా తెలియదు నాకు నీ పేరు కాదులే మనమే వేరు పద పద మని తరిమినదే నిను చేరగ నన్నే నా హ్రుదయం ఇది అది అని తెలుపనిదే ఎడ బాటుగ మిగిలే ఈ సమయం నన్ను నేనే పోల్చుకోనీ అందం ఏదొ నాలో ఎన్ని ఉన్న నేను లేని లోటె ఉంది నీలోనా మౌనమే మన ఇద్దరి మద్య నిచ్చెన లాగ మారేనా దూరమే ఓ దారిని వెతికి నిన్నే నాతో కలిపెనుగా తెలియదు నాకు నీ పేరు కాదులే మనమే వేరు పద పద మని తరిమినదే నిను చేరగ నన్నే నా హ్రుదయం ఇది అది అని తెలుపనిదే ఎడ బాటుగ మిగిలే ఈ సమయం ఉండిపోవా గుండెలోనా ఉలుకై పలుకై ఊపిరివై నిండిపోవా కల్లలోనా కలవై వరమై కలవరమై తెలియదు నాకు నీ పేరు కాదులే
Lyrics sourced from public databases. May contain errors.