Song Details
Lyrics
ఒక ముఖమొ బహు ముఖమొ ప్రతి ముఖమొ కలవరమొ భయమెరుగనిధి తన దెశమూ తన చుపె చురుకైనదొ కన్ను సైగ కరుకైనదొ అలుపెరుగనిది తన దెహమొ ఒక ముఖమొ బహు ముఖమొ ప్రతి ముఖమొ కలవరమొ భయమెరుగనిధి తన దెశమూ తన చుపె చురుకైనదొ కన్ను సైగ కరుకైనదొ అలుపెరుగనిది తన దెహమొ ద్రుతిలొ తెల్చివెస్తాడు పిడుగుల జతనె ఉంటాడు పక్కలొ బల్లెం అవుతడు ఉప్పెన అతడు… అదురు బెదురు లెనూడు అదిరె పనులె చెస్తాడు తలలె తరిగి వెస్తాడు నిప్పె అతడు…. అందరు ఉదయానె మెటికలు విరిచె, కాని ఇతడెమొ తూట పెల్చె ఒక వైపు ఇతనిది న్యాయం మరు వైపు ఇథనిది జాలం జగ జగజం జజంజ జగజం జజంజ జగిడ జగిడ జగిడ జగిడ జగిడ రగడగ విప్లవ గీతం నచ్చునులె నవ్వె మనసె నచ్చునులె రగిలె జ్వాల నచ్చునులె రతిరి రెను… అనుకున్నటె చెస్తాడు చెసెదెదొ చెపుతాడు గెలుపె మలుపని అంటాడు మఘధీరుడు ఇతడు ఘులబిలు మించె ఇతని అందం లొలొపలొ చుస్తె ఉరిమె సుగుణం అరె పొతె పొని అంటు తన పగనె తింటాడంట జగ జగజం జజంజ జగజం జజంజ జగిడ జగిడ జగిడ జగిడ జగ్ జగ
Lyrics sourced from public databases. May contain errors.