Song Details
Lyrics
ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ ఈ మన్మధ యజ్ఞంలో తరించనీ జన్మా ఎందుకురా పైకిక యాతన తపోధన అద్వైతం బ్రహ్మ అహమేవ బ్రహ్మ నా జీవిత యజ్ఞంలో చేయను దుష్కర్మ ఎందుకులే ఆ ముఖ బోధన మ్రోగేక్షణ చరణం: 1 ఇంతలు కన్నులు పుంతలు చూడగనేల చూడని వింతల లోకం వింతలనే చూడనీరా ధారాణ జపమంత్రాలకిది వేళా మార్గము చూపవె మా గృహ సీమకు ఓ మందయాన అంగాంగాలను అలుముకొనే ఆనంద యజ్ఞపు అగ్ని ఇది తనువులు దనములిచ్చుకొనే మనువులు కోరే మార్గామిది ఆ శ్రీహరి ఓ నారి మరునారి మాంపాహి వీడగదె ఈ సంసారిని విలాసిని ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ ఈ మన్మధ యజ్ఞంలో తరించనీ జన్మా ఎందుకులే ఆ ముఖ బోధన మ్రోగేక్షణ చరణం: 2 మిన్నులనంటిన వెన్నెల పుట్టిన చోట వలచి తనంతట వచ్చిన కాంతను వారించనేల పుచ్చాలి క్షణ సౌఖ్యల పడనేల వంచన చెల్లదు చంచల చిత్తుడనే కాను బాల వైరాగ్యానికి నిచ్చెనలు పాండిత్యాలను మెచ్చితిలే వారిజ నేత్రల కౌగిలికి వాహిజి భవులే మెచ్చిరిలే చి పొగదే సుకుమారి సురనారి నీ దారి చూపగదే ఇంటికి దారిని వరూధిని ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ ఈ మన్మధ యజ్ఞంలో తరించనీ జన్మా ఎందుకులే ఆ ముఖ బోధన మ్రోగేక్షణ
Lyrics sourced from public databases. May contain errors.