MovieGQ

Telephone Dhwanila Navvedhana

Bharatheeyudu (1996) · Track 4 of 5 · 6:15

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

టెలిఫోన్ ధ్వని లా నవ్వే దానా.. melbourne మెరుపుల మెరిసే దానా.. digitalalo చెక్కిన స్వరమా.. elizibeth taylor తరమా.. జాకీర్ హుస్సేన్ తబలా నువ్వేనా..ఆ.. సోనా సోనా నీ అందం చందనమేనా.. సోనా సోనా నువ్వు లేటెస్ట్ cellular phone ఆ.. కంప్యూటర్ తో నిన్ను ఆ బ్రహ్మమే మలిచేనా.. చరణం: 1 నువ్వు లేని నాడు ఎండే ఉండదు లే..చిరు చినుకే రాలదు లే.. నువ్వు లేని నాడు వెన్నెల విరియదు లే..నా కలలే పండవు లే.. నీ పేరు చెబితే శ్వాస పెదవి సుమ గంధమౌను చెలి.. నువ్వు దూరమైతె వీచే గాలి ఆగిపోవునులే.. నువ్వు లేకపోతే ఝరులే ఉండవు లే..కొండకి అందం ఉండదు లే.. నువ్వు రాకపోతే ప్రాణం నిలువదు లే..వయసుకి ఆకలి పుట్టదు లే.. నీవే నదివై నను రోజు నీలో ఈదులాడని.. సిగ్గేస్తుంటే నీ కురులతో నిన్నే దాచేసుకో.. చరణం: 2 నీ పేరు ఎవరు పలుకగా విడువను లే..ఆ సుఖమును వదలను లే.. నీ జళ్ళో పుఉలు రాలగ విడువను లే..ఆ ఎండకు వదలను లే.. ఏ కన్నె గాలి నాదే తప్ప నిను తాకనివ్వను.. ఏనాడు నిన్ను mother theresa తో తప్ప పలుకనివ్వను.. నువ్వు వెళ్ళే దారి పురుషులకొదాలను లే..పర స్త్రీలను విడువను లే.. నీ చిలిపి నవ్వు గాలికి వదలను లే..ఎద లోయలో పదిలము లే.. షోరూముల్లో స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను.. ఈ చేతితో కలలో సైతం నిను దాటనివ్వను..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bharatheeyudu

See All