Song Details
Lyrics
విరచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలుపెరగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ బాధ్యున్నై ఉంటానూ.... of the people for the people by the people ప్రతినిధిగా this is me...this is me this is me...this is me పాలించే ప్రభువుని కాననీ సేవించే బంటుని నేననీ అధికారం అర్దం ఇది అనీ తెలిసేలా చేస్తా నా పనీ భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ బాధ్యున్నై ఉంటానూ.... of the people for the people by the people ప్రతినిధిగా this is me...this is me this is me...this is me మాటిచ్చా నేనీ పుడమికీ పాటిస్తా ప్రాణం చివరికీ అట్టడుగున నలిగే కలలకీ బలమివ్వని పదవులు దేనికీ భరత్ అనే నేనూ...హామి ఇస్తున్నానూ బాధ్యున్నై ఉంటానూ.... of the people for the people by the people ప్రతినిధిగా this is me...this is me this is me...this is me
Lyrics sourced from public databases. May contain errors.