MovieGQ

Bava Bava

Bhalevadivi Basu (2001) · Track 6 of 6 · 5:37

Lyrics

బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావా మావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా చోళీ చోళీ చెక్కరకేళి చుమ్మా ఇమ్మందోయ్ బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావా తూలి తూలి తూనిగల్లే గుమ్మే రమ్మందోయ్ మావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా చోళీ చోళీ చెక్కరకేళి చుమ్మా ఇమ్మందోయ్ తూలి తూలి తూనిగల్లే గుమ్మే రమ్మందోయ్ చల్లగా చల చల్లగా నిన్నల్లుకుంది భామా మెల్లగా మెల మెల్లగా సిరి గిల్లుకోర మావా చాల్లే టెక్కుల వగలాడి పోవే కొక్కొరకో కోడి బాసు మోటు గిరాకీ ఎందుకు నీదే బస్తీ దొరసాని అయ్యో ఇద్దరి గొడవేందే నాకీ మద్దెల దరువేందే ఇట్టాకొట్టుకు చస్తే చెప్పాపెట్టక చెక్కేస్తానంతే హే చోళీ చోళీ చెక్కరకేళి చుమ్మా ఇమ్మందోయ్ తూలి తూలి తూనిగల్లే గుమ్మే రమ్మందోయ్ అడిగింది ఇస్తాలే తీసుకో బావా నేను అడిగిందిస్తాలే ఇంకా అడగందిస్తాలే ఒళ్ళంతా గుత్తంగా నీకు రాసిస్తా రాజీ పడకోయ్ మామయ్యో రాజ్యం నీదే రావయ్యో వద్దన్నా ఇచ్చేస్తుంటే ఎట్టగనే ఒళ్ళోకి వచ్చేస్తుంటే ఏం చెయ్యనే బావయ్యో నీకొద్దీనాటు బుల్లెమ్మ నాటే ఘాటుగ ఉంటుంది నీతో పోటీ పడుతుంది నాతోటి పోటీనా చాలు పోవమ్మో పోటీకెందుకు వస్తానే మావను ఎపుడో గెలిచానే ఇద్దరికి యుద్ధం ఇంక వద్దమ్మడు హద్దుల్లో ఉంటే ఎంతో ముద్దమ్మడు బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావా మావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా అన్నింటా నేనేలే నీకు సరిజోడి వస్తే చూపిస్తా వాడి తియ్యగ తీరుస్తా వేడి ఇద్దరిలో నేనేలే నీకు నచ్చింది నాతో జోడి కుదిరింది బావే వరస కలిసింది ఇద్దరితో జోడి ఎట్టా కట్టేదమ్మో ముద్దులలో వాటా ఎట్టా పంచేదమ్మో బావయ్యే నావాడు ఆశపడకమ్మో నీకా సీనే లేదమ్మో వచ్చిన దారిన పోవమ్మో వద్దయ్యో వగలాడి మాట వినకయ్యో పైపై మెరుగులు కాదయ్యో లోపల సరుకును చూడయ్యో ఇద్దరిది గొడవైతే ఏం చేస్తానులే ముచ్చటగా మూడో భామను చూస్తానులే బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావా మావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా చోళీ చోళీ చెక్కరకేళి చుమ్మా ఇమ్మందోయ్ తూలి తూలి తూనిగల్లే గుమ్మే రమ్మందోయ్ చల్లగా చల చల్లగా నిన్నల్లుకుంది భామా మెల్లగా మెల మెల్లగా సిరి గిల్లుకోర మామా చాల్లే టెక్కుల వగలాడి పోవే కొక్కొరకో కోడి బాసు మోటు గిరాకీ ఎందుకు నీదే బస్తీ దొరసాని అయ్యో ఇద్దరి గొడవేందే నాకీ మద్దెల దరువేందే ఇట్టాకొట్టుకు చస్తే చెప్పాపెట్టక చెక్కేస్తానంతే ఆ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bhalevadivi Basu

See All