Song Details
Lyrics
ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో ఓఓ... ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో ఓఓ... చిన్నది మేనిలో మెరుపున్నది హహ చేపలా తళుకన్నది సైప లేకున్నది చిన్నది మేనిలో మెరుపున్నది చేపలా తళుకన్నది సైప లేకున్నది ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో కైపులో కైపులో కైపులో ఓఓ.. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో ఓఓ... ఆడకు వయసుతో చెరలాడకు ఆహా ఆడితే వెనుకాడకు ఊహూ కూడి విడిపోకు ఆడకు వయసుతో చెరలాడకు ఆడితే వెనుకాడకు కూడి విడిపోకు మనసు తెలిసి కలిసి మెలిసి వలపు నింపుకో కైపులో కైపులో కైపులో ఓఓ.. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో ఓఓ... హహహ ఓ భలే భలే లేత వయసుడికిందిలే తాత మనసూరిందిలే లోకమింతేలే హహహ ఓ భలే భలే లేత వయసుడికిందిలే తాత మనసూరిందిలే లోకమింతేలే ఓయ్ పాత రుచులు తలచి తలచి తాత ఊగెనోయ్ కైపులో కైపులో కైపులో ఓఓ.. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్ కైపులో కైపులో కైపులో ఓఓ...
Lyrics sourced from public databases. May contain errors.