Song Details
Lyrics
గోపాల జాగేలరా నన్ను లాలించి పాలింప రావేలరా బాలగోపాల జాగేలరా నన్ను లాలించి పాలింప రావేలరా బాలగోపాల జాగేలరా దరిజేర చలమేలరా...ఆ... దరిజేర చలమేలరా నన్ను దయజూడ విధియేమిరా దరిజేర చలమేలరా నన్ను దయజూడ విధియేమిరా మొర వినవేల కనవేల మురళీధర కరుణాకర గిరిధర గోపాల జాగేలరా కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీ అనుపమ సంగీతమొలికించు సరళి కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీ అనుపమ సంగీతమొలికించు సరళి కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ... కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ... చనువున నేనెంతో బ్రతిమాలినా కనుగొని ప్రేమించి నిను జేరినా...ఆ... చనువున నేనెంతో బ్రతిమాలినా కనికరించి పలుకరించవేలర మురళీధర కరుణాకర గిరిధర గోపాల జాగేలరా సరిగపద గోపాల జాగేలరా సదపగరి సరిగపద గోపాల జాగేలరా పగరిసదా సరిగపద గోపాల జాగేలరా దాసరి పాదస పా సరిగపద గోపాల గరిగరిసా రిసరిసదా రిసదప గరిగపద గోపాల సాస దదసాస గపదసాస రిగపదసాస సరిగపద గోపాల జాగేలరా రీగ రిగ రీరీ... ఆ... రిగ రిరి సనీని దనిగరిసనీ దనిరిసనీ దనిని దపమ పదప పనిద దసని నిరస సగరి నిరిస దసని పనిదా గమపదని గోపాల జాగేలరా నిస్సనినిసా...ఆ... నిరిస నిసదా పగరిసదా పరిసదా పసదా పదపదని దనిదనిస నిసనిసరి సరిగగరీ నిసరిరిసని దనిన సనిద పమాపదని గోపాల జాగేలరా గగమ గమగా గామగమ రిమగ గరిస గరిస నిదరిస నిద సనిదపపా దసరిగా... ఆ... రీగరిగరీరీ రిమగగారిన గరిరీస దరిస సానీదాప దసరిగరీ...ఈ... రిగమ రిగమామ సరిగ సరిగాగ దసరి పదమగారి సనిద పదగరీస నిద పద రిసా నిద పసనిద పనిద మదపమ గరిసరి గమ పద సరిగ గోపాల మగపదస మాగా మగగరిస దాసా దరిసనిదపాదా సనిదపద జాగేలరా రిమపనిస రీరి రిమరిమ రిరిసని ససరి నినిస పపని రిసని పమ రిరిమమ నినిరీ...ఆ...రీపమరిసని సమరి మసరి నిరిసరి నిప మపనిసరి మారీ రిసని రీసా సని పసారీ మపని గోపాల జాగేలరా గాగరిరిగ రిగరిరిస సదగగ రిగగ సరిరి దసస పదరిసరి దసదప పాదా సారిగా... గగప గప గగరి రిరిగరిగరిరిస ససరిసరిససద పాపదగరీ... రీరీ గరిసద సానా రిసదప దాదా సదపద గపద గరిసా దగారీ సాదప రీసాదాపగ సాదాపా గసరిగ పసదా గారీరీసా రిసదపదసా...రిరిసారిరిదా సదవ గపదా... గరిసదగరీ...సదపగసదా...సదసపదగా...గపదాగరిసా గరిసాపగరీ దపగా సదపా రిసగరి పగ దపసదరిస రిగరిగ సరిస దసద పద గారీ సద రీసా సదవ సారీ గపద గోపాల జాగేలరా...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Bhale Ammayilu
See AllAndhala Roopamu
P. Susheela
Madhi Uyyalaluge
P. Leela, Ghantasala
Cheetiki Matiki Cheetikatti
P.B. Srinivas, Jikki
Muddulolikevoyi Navvu
P. Susheela
Dhagudu Moothalu Chalunura
Jikki
Chakachaka Janata
Jikki
Hayi Manasu Manasu Penavese
P. Susheela
Oho Bangaru Chiluka
Jikki
Bombayi Guddalu Ravikela Guddalu
P.B. Srinivas, B. Gopalam