MovieGQ

Konte Choopulu

Bejawada (2011) · Track 4 of 9

Song Details

Lyrics

చుక్కలన్ని ఒక్కచోట చేరుతుంటే చందమామ చంతకొచ్చి ఆడుతుంటే కొంటె చూపులాపి ఉన్న సొగసెంతో చెప్పవే కన్నెపిల్ల కంటిబాష తెలియకుంటే తప్పులే మీరేపూట ఎట్టాగ ఉంటారో చెప్పేదెట్టా మగువంటే అందనంత మనసిచ్చి గెలవాలంట మజారే మజారే మామా మజారే మజారే మజారే మామా మాయబజారే (2) అందినట్టే అందుతారే అంతలోనే అలుగుతారే అందమంటు పొగుడుతారే చేరువైతే బెదురుతారే తీగనడుమే ఎరగా వేసి మనసునే లాగేస్తారే సరదాలు సరసాలు మా హక్కు అంటారే మజారే మజారే మామా మజారే మజారే మజారే మామా మాయబజారే (2) చెలిమి కోరే చిలిపి ప్రాయం బదులు ఏమంది తనువు లోతే తపన నీదే మనసు ఊగిందీ హేయ్ తెలుసుకోమంది సిగ్గుతోటి ముగ్గులేసి ముగ్గులోకి దించుతారే ముందుకళ్ళ బంధమేసి ముద్దులోనే ముంచుతారే వాలుజడనే మెడకే విసిరి ఊపిరి ఆపేస్తారే జగడాలు ఆడాళ్ళు అని నిందలే వేస్తారే మజారే మజారే మామా మజారే మజారే మజారే మామా మాయబజారే (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bejawada

See All