Song Details
Lyrics
అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు జడలొ సుమాల మాలికనై నేనె నిలవాలీ ఒడిలొ వయ్యరి బాలికనై నేనె వొదగాలీ పరవసమే మనవసమై నివ్వెరపోవాలీ జీవనమె విరివనమయి నవ్వులు పుయలీ పడుచు దారుల్లొని చూపె చుక్కనీ గడుసు సరసం లోని శ్వసె సంబ్రానీ అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు తొనికే పెదాల తేనెల్లొ నేనె తడవాలీ బిగిసే సుఖాల కౌగిలిలో నేనె కరగాలి ప్రతి రేయి తొలిరేయి శొభనమవ్వలీ జతపడగా శత కోటి జన్మలు కావాలై చిలిపి సంసారంలో అలకలు రావాలీ అలకలన్ని ఎగిరె చిలకలు కావాలీ అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు
Lyrics sourced from public databases. May contain errors.