Song Details
Lyrics
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి కళకళ లాడే నీ కళ్ళు దేవుడి ఇళ్ళమ్మా కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా కళకళ లాడే నీ కళ్ళు దేవుడి ఇళ్ళమ్మా కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా నీకోసమే నే జీవించాలి నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి ఆటలలో చదువులలో మేటిగ రావాలి మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి నీ పసి హృదయంలో వెన్నెల కాయాలి నా బంగారు కలలే నిజమై నిలవాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాధుడు కావాలి నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాధుడు కావాలి నీ సంసారం పూల నావలా సాగిపోవాలి నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి నిన్నే నే తలచి నే పొంగిపోవాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Bangaru Kalalu
See AllNalona Valapundhi Meelona Vayasundhi
P. Susheela
Singaram Chindhulu Vese
P. Susheela
Chekkilimeedha Kempulu
P. Susheela, V. Ramakrishna
Thagandira Khushiki Thagandira
Madhavapeddi Satyam, Pithapuram Nageswara Rao, D. Raghuram
Manchithananiki Thaveledhu
Ghantasala
Nee Kannulatho Ne Chusanule
P. Susheela, V. Ramakrishna
Singaram Chindhulu Vese
P. Susheela
Puttina Roju Jejelu Chitti Papayi (Bit)
P. Susheela, V. Ramakrishna