Song Details
Lyrics
మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు గిల్లిగిచ్చి కజ్జాలు లవ్లీ లావా దేవీలు అబబ్బ నెమ్మది - మధన మన్మది వలది నేడదీ... - హా.... మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు చరణం : 1 ఎద ఉరుకులు పొదలకు ఎరుపట పొద ఇరుకులు జతలకు చెరుకట ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ తొలివలపులు తొలకరి ఋతువట చలి పిలుపులు చెలిమికి రుజువట ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ సొగసరి ఇటు మగసిరి అటు కలబడినది కసి కాటు...హా మనసులు ఇటు కలిసినవటు మనుగడకిది తొలిమాటు చూపుకు చూపే చుమ్మా ఊపిరి వెడేకొమ్మా ముద్దుకు ముద్దె గుమ్మా ముచ్చట నేడే నమ్మా వయసు లేడిరో - వలపు తాడుతో నిలిపి చూడరో - హా... మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో.... ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు చరణం : 2 ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ రుచులాడిగెను పెదవిని పెదవులు కోసరడిగెను వలపుల ముడుపులు ఓ ఓ ఓ ఓ ....ఓ ఓ ఓ ఓ తనువడిగెను తపనల తనువులు జతనడిగెను మదనుడి మణువులు ఓ ఓ ఓ ఓ ....... ఓ ఓ ఓ ఓ పులి తగిలిన గిలిరగిలిన శిల అడిగెను నీ రూపం హా.... నిను తగిలిన సొనలిరిగిన వయసడిగెను నీ తాపం మనసే మల్లెల తోటా పొంగే తేనెల తేట తొలిగా తుమ్మెద వేట జారే అల్లరి పైట మెరుపు మెడలో ఉరిమి చూడరో కరుకు చూపరో ఆ.... - హా..... మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు గిల్లిగిచ్చి కజ్జాలు లవ్లీ లావా దేవీలు అబబ్బ నెమ్మది - మధన మన్మది వలది నేడదీ... - హా.... - అహ హా
Lyrics sourced from public databases. May contain errors.