MovieGQ

Kulike Allari Andam

Bandhipotu Simham (1982) · Track 2 of 4

Song Details

Lyrics

కులికే అల్లరి అందం ఆశలు చిలికే మల్లెల బంధం నాకు తెలుసు చిలిపి సొగసు నాకు ప్రాణం నీలో మనసు కులికే అల్లరి అందం ఆశలు చిలికే మల్లెల బంధం నాకు తెలుసు చిలిపి సొగసు నాకు ప్రాణం నీలో మనసు మాటలతోని నను మురిపించి మైమరపించావే నాకై వేచి వలచి దోచి నను వలచించావే మాటలతోని నను మురిపించి మైమరపించావే నాకై వేచి వలచి దోచి నను వలచించావే ననువలచించావే చూపుల అనుబంధం తోడుగ నిలిచేను చూపుల అనుబంధం తోడుగ నిలిచేను నా చెలి అందలే నా మది మసువులు చిలికేను నా మది మసువులు చిలికేను కులికే అల్లరి అందం ఊరించే మల్లెల బంధం కొంటె తలపు కొత్త పిలుపు నీలో చెలిమీ వాడని వలపూ కోరిక తీర జతగా చేరే కోళ్ళను చూడవయా గుస గుస లాడే పక్షులు కూడా వలపుల సాక్షులయా కోరిక తీర జతగా చేరే కోళ్ళను చూడవయా గుస గుస లాడే పక్షులు కూడా వలపుల సాక్షులయా వలపుల సాక్షులయా పక్షుల గది వేరే మనుషుల స్తితి వేరే పక్షుల గది వేరే మనుషుల స్తితి వేరే మనుషుల గతమేలే పక్షుల చెలిమీ సాగదులే పక్షుల చెలిమీ సాగదులే కులికే అల్లరి అందం ఆశలు చిలికే మల్లెల బంధం నదిలా పరువం పొంగెను చూడు అలలే చెలి పాటా ఆశలువుంటే మదినాదంటే బ్రతుకే ఒక ఆట బ్రతుకే ఒక ఆట కాదని అన్నానా రాదని చెప్పానా వలపుల బంధంలా మెడలో బంధం వేయాలి మెడలో బంధం వేయాలి కులికే అల్లరి అందం ఆశలు చిలికే మల్లెల బంధం నాకు తెలుసు చిలిపి సొగసు నాకు ప్రాణం నీలో మనసు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bandhipotu Simham

See All