MovieGQ

Rende Rendu Kallu

Balakrishnudu (2017) · Track 5 of 6

Song Details

Lyrics

రెండే రెండు కళ్ళు చాలవుగా సంద్రంలా నా గుండె కన్నీళ్లు రెండే రెండు కళ్ళు ఆగవుగా ఊపిరినే నలిపేసే ఎక్కిళ్ళు ఏమని నిమిషాన్ని అడగను నేను నువులేని ఈ సున్యాన్ని ఏమనుకోను మనసెంతో బాగుంది ఎప్పటివరకు చేజారిపోయింది అశేపడకు నీ రెక్కలు నాకిచ్చి నా స్వప్నము కదిలించి సంతోషం తెలిశాక వెలిపోగలమా నా రెప్పల బరువు నీ ఊసులు నడుగు నా ప్రేమకు బదులు ఈ ప్రశ్నకు తెలుసు రెండే రెండు కళ్ళు ఎందుకనో కన్నీళ్లే వదిలేసే నన్ను రెండే రెండు కళ్ళు ఎందుకని నిలదీసి నన్ను అడిగెను ఈ దూరం నీ దూరం తెలిసేలోపు నీ ధ్యాసతో నా శ్వాసను కలిపేశావు బాగుందే బాగుందే ఇప్పటివరకు ఇకపైన కనపడదు మనసే పడకు నీ నవ్వుల అద్దంలో నను నేను చూశాక వెలితేదో తెలిసిందే వెలిపోయాక నువ్వులేని రేపు ఏం తోచదు నాకు తొలిసారి నాలో ఎండమావులు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Balakrishnudu

See All